పీరియడ్స్ టైం లో కడుపునొప్పి అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. ఈ నొప్పిని డిస్మినేనియా అంటారు. పీరియడ్స్ టైం లో ఈస్ట్రోజన్ ప్రొజెక్టర్ అనే హార్మోన్స్ తగ్గిపోతాయి. దీనివల్ల ఎండోమెట్రిక్ పొర అంతా బ్లీడింగ్ రూపంలో రిమూవ్ అయిపోతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. హార్మోన్ కం ఎంజైమ్ అయినా పోస్టగ్రాండ్యుల్స్ న్యూట్రస్ నుంచి అవసరానికి మించి రిలీజ్ అవుతాయి. కాబట్టి పీరియడ్స్ టైం లో నొప్పి వస్తుంది. ఈ టైంలో బ్లడ్ సప్లై తక్కువైపోతుంది. దీనివల్ల న్యూట్రిషన్ తగ్గిపోతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది అందుకని ఎక్కువ బ్లీడింగ్ జరుగుతుంది. ఈ నొప్పి అనేది హార్మోనల్ ఇమ్ బ్యాలెన్స్ అయిన వాళ్ళకి వస్తుంది.
రెండోది స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. మూడవది గర్భనిరోధక టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా ఇలాంటి నొప్పి వస్తుంది. నాలుగవది ఓవర్ ఈస్ లో నీటి బుడగలు ఉన్నప్పుడు కూడా ఈ రకమైన పెయిన్ వస్తుంది. ఎండోమెట్రియాసిస్ ఉన్నవారికి కూడా ఈ పెయిన్ వస్తుంది. ఒబిసిటీ ఉన్న వారికి కూడా వస్తుంది. గర్భాశయంలో ఈ పెయిన్ రాకుండా మజిల్ రిలాక్సేషన్ కోసం కొన్ని నేచురల్ మజిల్ రిలాక్సేషన్ ఆయిల్స్ ఉంటాయి. అది ఆవనూనె ఇంకొకటి జాస్మిన్ ఆయిల్ మల్లెపూలు నుంచి తీసిన ఆయిల్. ఆవనూనెలో ముద్ద కర్పూరం ఒక గంట ఉంచిన తర్వాత ఆ నూనె తీసుకొని పొత్తి కడుపు మీద మెల్లగా మసాజ్ లాగా చేసుకోవాలి.
తర్వాత వేడి నీళ్ల లో గుడ్డ పిండేసి కాపడం పెట్టుకోవాలి. ఇక జాస్మిన్ ఆయిల్ అయితే, ఐదారు చుక్కలు పొత్తికడుపు మీద వేసి మెల్లిగా మర్దన చేయాలి. ఇప్పుడు వేడి నీళ్ల లో గుడ్డ పిండేసి కాపడం పెట్టుకోవాలి. ఇలా రోజుకి ఐదు ఆరు సార్లు పెట్టుకోవచ్చు. ఇలా ఫోటోలు ఆహారం ఉన్నప్పుడు చేయకుండా ఒక రెండు గంటల ముందు భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత చేయాలి. ఇలా చేస్తే ఒకటి రెండు పెయిన్ టాబ్లెట్స్ వేసుకున్న అంత రిలాక్స్ గా ఉంటుంది. ఈ పీరియడ్స్ టైం లో పచ్చి బొప్పాయి తినకూడదు. ముగ్గిన బొప్పాయి తినొచ్చు. సమయంలో టిఫిన్ సంబంధించిన పదార్థాలు ఏమి తినకూడదు.
అంటే కాఫీ కెఫిన్ ఎక్కువ ఉండే డార్క్ చాక్లెట్ తినకూడదు. సాల్ట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తినకూడదు. హై షుగర్ ఉన్న ఫుడ్స్ తినకూడదు. ఇది కూడా పోస్టగ్రాండ్యుల్స్ స్టిములేట్ చేస్తుంది.