How To Remove Warts at Home in telugu Warts Home Remedy

పులిపిర్లని చిటికెలోసులభంగా మాయం చేసే చిట్కా

వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి పులిపిర్లు వస్తాయి. ఇవి నొప్పిని కలిగించి చూడటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటిని తొలగించుకోవడం కోసం కాల్చడం, కత్తిరించడం వంటివి చేస్తూ ఉంటారు. పులిపిర్లు రావడానికి కారణం  సూర్యకిరణాల వేడి  డైరెక్ట్ గా చర్మంపై పడటం వలన, హెచ్పీవీ వైరస్ దాడి వలన కూడా పులిపిర్లు వస్తాయి.  పిల్లల తగ్గించుకోవడం కోసం కొంతమంది కాల్చడం లేదా కత్తిరించడం వంటివి చేస్తారు. అలా  చేయడం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది.

        పులిపిర్లను కత్తిరించడం తనకి కాల్చడం వంటివి చేయకూడదు. ఈ చిట్కాలను ఉపయోగించినట్లయితే పులిపిర్లు ఎటువంటి నొప్పి లేకుండా సులభంగా తొలగిపోతాయి. దీని కోసం మనం ముందుగా కిల్లీ  లో వాడే సున్నం తీసుకొని కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. దీనిలో సర్ఫ్ లేదా సర్ఫ్ లిక్విడ్ వంటివి అప్లై చేయడం వలన పులిపిర్లు  రాలిపోతాయి. ఒక చెంచా సున్నానికి ఒక చెంచా డిటర్జెంట్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న భాగంలో అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా పులిపిర్లు మీద ఏదైనా దూది లేదా ఇయర్ బడ్ తో అప్లై చేసుకోవాలి. 

       ఇది అప్లై చేసిన వెంటనే చురుకు మని అనిపించి మంట గా ఉంటుంది. ఇలా వరుసగా మూడు రోజులు  అప్లై చేసినట్లయితే  పులిపిర్లు రాలిపోతాయి.  అప్లై చేసి కడిగిన తర్వాత అలోవెరా జెల్ ను అప్లై చేసుకోవాలి.  అలోవెరా జెల్ అప్లై చేయడం వలన మంట తగ్గుతుంది.పచ్చి బొప్పాయి నుండి కారే పాలను ఏదైనా దూది లేదా ఇయర్ బడ్ తో పులిపిర్లు ఉన్న భాగంలో మాత్రమే అంటుకునే విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా వరుసగా మూడు రోజులు అప్లై చేసినట్లయితే పులిపిర్లు రాలిపోతాయి. 

     ఇది కూడా అప్లై చేసి కడిగిన తర్వాత అలోవెరా జెల్ అప్లై చేసుకోవాలి. బయటకు వెళ్లిన ప్రతిసారి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం వలన సూర్య కిరణాల వేడి డైరెక్ట్ గా మీ చర్మం పై పడకుండా రక్షించుకోవచ్చు. పులిపిర్లు తగ్గించుకోవడం  కోసం హాస్పిటల్ కి  వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఇలాంటి చిట్కాలు ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రెండు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు కూడా అవసరం అనిపిస్తే ఒక సారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!