immunity boosting juice by dr srinivas

వైరస్ వచ్చిన వారు ఈ జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది | Dr Srinivas About Immunity

క*రోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే  ఎటువంటి జ్యూస్లు తాగాలి. క*రోనా రోగులకు ఎలాంటి జ్యూస్లు ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక విషయం చెప్తాను. బయట తెచ్చిన జ్యూస్లు తప్ప ఇంట్లో చేసుకున్న జ్యూస్లు ఏమైనా క*రోనా రానివారు కానీ, క*రోనా రోగులు కానీ తాగవచ్చు. బయట పరిశుభ్రంగా లేనటువంటి నీళ్లతో చేస్తారు.ఇంట్లో చేసినవి  తరచుగా తాగవచ్చు. అంతకంటే పండ్లు తింటే ఇంకా మంచిది.  అయితే జ్యూస్కి , పండుకి తేడా ఏంటి అని మీరు అడగవచ్చు. నమిలి మింగడం వల్ల దవడలకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అంతే కాదు ఆ వ్యక్తి లోపలకు వెళ్లి మన శరీరంరలో ఉన్నటువంటి మలిన పదార్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. 

కాబట్టి అందరూ వీలైనంతవరకు పంచదార వాడకుండా చేసుకోవడం మంచిది. పంచదార ఆరోగ్యానికి అంత మంచిది కాదు.పంచదార  లేకుండా కలిపి కొద్దిగా నీటితో మిక్సీపట్టి తాగితే మంచిది. రుచి బాగోదు అనేకంటే ఆరోగ్యం కోసం అనుకుని తాగడం మంచిది. రెండోది క*రోనా పాజిటివ్ ఉన్నటువంటి రోగుల ఎవరైతే ఉన్నారో వారి దగ్గర “నువ్వు చనిపోతావు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ లక్షణాలు ఉన్నాయా అంటూ  ఎలాంటి తప్పుడు సలహాలు దయచేసి ఇవ్వవద్దు. వాస్తవంగా క*రోనా వైరస్ గురించి ఈ అనుమానం మనిషిలో మనం పెట్టేస్తే ఆ మనిషి లోపల విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైపోయి రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. 

ఎక్కువమంది కరుణ వైరస్ బారినపడి మరణాలు సంభవిస్తున్నాయని అనుకుంటున్నారు.కానీ ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది క*రోనా వైరస్ ప్రభావం కంటే అపోహలవలన భయంవలనే చనిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ చేతులు పెట్టేసి  కడగకపోవడం, బయట జనాల్లో తిరగడం వలన మాత్రమే క*రోనా వస్తుంది. గాలిద్వారా కాదు.  క*రోనా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు మీరు వెళ్ళవచ్చు ఆ వ్యక్తికి సహాయం చేయండి ఎవరికి కూడా ప్రమాదం ఉండదు. తర్వాత మంచిగా చేతులు కడుక్కోండి. సబ్బు, శానిటైజర్ వాడండి. భయం వల్ల చాలామంది సచ్చిపోతా ఉన్నారు వారికి ధైర్యం చెప్పండి.ఏం కాదు నేనున్నాననే భరోసా ఇవ్వండి. 

 135 కోట్ల జనాభా 130 కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశంలో మరణాల సంఖ్య రెండు శాతం మాత్రమే. ఈ మరణాలు సంభవించడానికి కారణాలు మీరు  వార్తలు చూడటం మానేయండి. దయచేసి అందరు కూడా ఎదుటి వ్యక్తి ఆ వ్యక్తిని ఏం పర్వాలేదు చెప్పండి.వీలైతే టీవీ ఛానెల్స్  పెట్టి నవ్వుకునే ఛానల్ ఎక్కువగా చూసేలా చెయ్యండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండుఅంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. క*రోనా వైరస్ బారిన పడిన వారిని మీరు డిసప్పాయింట్ చేయొద్దు. ఆందోళనకు గురిచేయొద్దు. మంచి మాటలు చెప్పండి. ఇది ప్రపంచ సమస్య. క*రోనా వైరస్ బారిన పడిన వారు ఎవరైతే ఉన్నారో వారు చేయకూడని ఐదు పనులు. ముఖ్య సూత్రాలు వైద్యులు కానటువంటి వైద్యులు చాలా మంది టీవీ లో , యూట్యూబ్ లో ఆ మొక్క కషాయం తాగితే ఆక్సిజన్ పెరుగుతుంది, ఈ గిన్నెలో ఇది పెడితే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నారు. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  సోషల్ మీడియా యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ గాని ఇలాంటి వాటిలో వస్తున్నటువంటి వదంతులను లేకపోతే ఇటువంటి వార్తలను నమ్మి ప్రాణాలమీదకి తెచ్చుకోవద్దు. 

దయచేసి సోషల్ మీడియాని ఫాలో అవ్వద్దు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మీ శ్వాసను పీల్చుకుంటూ యోగా ప్రాణాయామం చేయండి. మీకు ఎవరూ కూడా సోషల్ మీడియా, టీవీ ఛానల్స్లో వస్తున్నటువంటి వార్తలు అసలు చూడకండి. ఎందుకంటే వారు సమాజానికి తెలియపరచడానికి కరోణ వైరస్ ఫేస్ బుక్ లో అలాగే ట్విట్టర్ లో, యూట్యూబ్ లో గాని ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తారు. దయచేసి ప్రభుత్వం వారు అధికారికంగా రిలీజ్ చేస్తున్నట్టు వంటి వాటిని మాత్రమే చూడవలసిందిగా ,నమ్మవలసిందిగా మీ అందరికీ తెలియ జేస్తూ నమస్తే.

4 thoughts on “వైరస్ వచ్చిన వారు ఈ జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది | Dr Srinivas About Immunity”

  1. Chala super…Ee peru leni juice ela konalo ,ekkada konalo…Anta ayomayam ga undi…edemaina kontha mandi doctors confuse chestarani antaaru…Ippudu nijame anipistondi.

    Reply

Leave a Comment

error: Content is protected !!