అందరూ ఎక్కువగా తినడం వల్ల రక్త విరిగిపోతుంది అంటూ ఉంటారు. కానీ పులుపు తినడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. అందుకని నారింజ కాయలు, నిమ్మకాయలు, దబ్బ కాయలు, ఉసిరికాయలు, చింతకాయలు, పుల్ల మామిడి కాయలు ఇలాంటివి ఏమి తిన్నా రక్తం వృద్ధికి ఉపయోగపడతాయి గాని రక్తహీనతకు కారణం కావు. ఈ పుల్లటి పదార్థాలు ఏమి తిన్నా దానిలో విటమిన్ C, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి వల్ల రక్తం విరగదు. వీటివల్ల స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం తిన్న పుల్లటి వాటిలో ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ నిమ్మరసం 100 ml తీసుకుంటే 3500 మిల్లీగ్రాముల సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.
ఈ సిట్రిక్ యాసిడ్ అన్నది మనం తిన్న ఆహారంలోని ఐరన్ ని ప్రేగుల ద్వారా గ్రహించి రక్తం వృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ సిట్రిక్ యాసిడ్ అనేది రక్త వృద్ధికి తప్ప రక్తహీనతకు కారణం కాదని 2005 సంవత్సరంలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్విజర్లాండ్ వాళ్ళు దీనిమీద స్పెషల్ గా పరిశోధన చేశారు. ప్రేమలోని ఐరన్ రక్తంలోకి ఒంటికి పెట్టాలంటే విటమిన్ C అనేది చాలా అవసరం. అందుకని విటమిన్ C రక్త వృద్ధికి ఉపయోగపడుతుంది. 1980 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కెన్సాస్ మెడికల్ సైన్స్ USA వారు స్పెషల్ గా దీని మీద పరిశోధన చేసి చెప్పారు. అందుకని సిట్రిక్ యాసిడ్ విటమిన్ C చాలా లాభాలు ఇస్తుంది తప్ప నష్టాన్ని అయితే కలుగజేయవు.
దెబ్బలు గాయాలు త్వరగా మానాలి అంటే విటమిన్ C ఉండాలి. మన శరీరం వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ వాటి బారిన పడకుండా ఉండాలి అంటే విటమిన్ C అవసరం. ఇది రక్షణ వ్యవస్థకు తిరుగులేని ఆయుధం. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. కాల్షియం ఒంటికి పెట్టాలన్న ఎముక పుష్టికి ఈ విటమిన్స్ C అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ బాగా పెరుకున్నా ఉండడానికి విటమిన్ C బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ వేజల్స్ రిలాక్స్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ లో పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది HDL కొలెస్ట్రాల్ పెరగడానికి, LDL కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది.
పల్ల చీరల వెంబడి రక్తం కాకుండా విటమిన్ C ఉపయోగపడుతుంది. ముసలితనం త్వరగా రాకుండా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.