is sunflower seeds good for diabetics

డయాబెటిస్‌’ని పొద్దు తిరుగుడు విత్తనాలతో మటుమాయం చేయచ్చు!

పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల (సన్ ఫ్లవర్ సీడ్స్) నుంచి తయారు చేసే నూనెను వంటల కోసం వాడతాం. ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ గుండెకి మంచిదని చెబుతుంటారు వైద్యులు. అయితే ఇప్పుడు తాజాగా వింటున్న అధ్యయనాలు  బట్టి.. నూనె కన్నా… పొద్దు తిరుగుడు విత్తనాలను నేరుగా తింటేనే మనకు ఎంతో ప్రయోజనం ఉందట.

Sunflower Seeds – పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల ప్రయోజనాలు

  • శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతో పాటు.. శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది.
  • పొద్దు తిరుగుడు విత్తనాలు తినడం కారణంగా కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది.
  • డయాబెటిస్‌ను అదుపు చేసే గుణం పొద్దు తిరుగుడు విత్తనాలకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
  • పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా వీటి విత్తనాలు పనిచేస్తాయి.
  • హైబీపీని నియంత్రణలో ఉంచడం అలానే మన శరీరంలోని రక్త సరఫరాని మెరుగు పరచడంలో పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు మేలు చేస్తాయి.
  • మాంగనీస్ పుష్కలంగా ఉండే ఈ విత్తనాలు …ఎముకలను దృఢముగా ఉంచుతాయి.
  • చర్మాన్ని సంరక్షించే గుణాలు పొద్దు తిరుగుడు విత్తనాల్లో పుష్కలంగా ఉండటం వలన వాటిని సౌందర్యవర్దినిగా భావిస్తున్నారు.

చివరి మాట:

పొద్దుతిరుగుడు పువ్వుల నూనెను మనం వంటల్లో ఎలాగో వాడుతున్నాము.. కాని వాటి విత్తనాలలో మరెన్నో  ప్రయోజనాలు ఉన్నాయని తెలిసాక…అవి తినకాపోతే తప్పు.. కాబట్టి , ఒకసారి తిని చూడండి..ప్రయోజనాలను పొందండి!

Leave a Comment

error: Content is protected !!