వయసు పైబడే కొద్దీ సమస్యలు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా 70 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు నడవడానికి అష్టకష్టాలు పడుతూ ఉంటారు. ఎవరో కొందరు తప్ప చలాకీగా ఉండలేరు. ఇప్పట్లో యువత కూడా చిన్నవయసులోనే చతికిలబడుతున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి వంటివి ఎంతగానో బాధిస్తుంటాయి.
అయితే ఇలాంటి సమస్యలను అన్నిటినీ కేవలం ఒకే ఒక చిట్కాతో తొలగించుకోవచ్చు అంటే ఆశ్చర్యం వేయచ్చు. కానీ నిజం. ఇప్పుడు చెప్పే చిట్కా ఎటువంటి వయసు వారు అయినా పాటించవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఇంతకు అదేంటో అని ఆలోచన కదా!!
ఎలాంటి కీళ్ళ నొప్పులు కాళ్లనొప్పులు మోకాళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, పిక్కలు పట్టేయడం వంటివి ఉన్నా ఒక్కరోజులో వాటిని నయం చేయగల అద్భుతమైన ఆయిల్. ఈ ఈ ఆయిల్ వాడడం వలన ఎంతో ఉపశమనం కలుగుతుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉంటుంది అంతే కాకుండా అన్ని మన వంటేంట్లో దరోకేవే మరి ఆలస్యం దేనికి ఆయిల్ రహస్యం ఇదిగో.
కావలసిన పదార్థాలు:
ఆవనూనె:- ఈ నూనె ఎముకకు గట్టిదనాన్ని కలిగిస్తుంది.
వాము:- ఇది కండరాల నొప్పులను నివారిస్తుంది రక్త ప్రసరణ సక్రమంగా నిర్వహిస్తుంది.
వెల్లుల్లి:- ఇందులో ఎన్నో ప్రయోజనం చేకూర్చే పదార్థాలు ఉంటాయి.
అల్లం:- ఎముకల మద్ధ్య నొప్పిని నివారిస్తుంది.
పసుపు:- ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అంతే కాకుండా ఎముకల్లో శక్తిని నింపుతుంది.
ఇంగువ:- జీర్ణ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి ఎముకలు విరగకుండ కాపాడుతుంది.
తయారి విధానం :
మొదట ఒక్క మూకుడులో ఆవనూనె, అల్లం ముక్కలు చిన్నవి ఆరు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, వాము, అలాగే కాస్త పసుపు తరువాత చివరిలో ఇంగువను వేసి మంటను పెట్టి అవ్వన్నీ బాగా ఎర్రగా అయ్యేవరకు ఉడికించాలి. తరువాత దానిని కిందకు దించి చల్లారిన తర్వాత వడగట్టి ఒక్క ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ వుంచుకోవాలి. దీన్నీ ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ర్రాతి పడుకునేముందు అప్లై చేయడం వలన నొప్పులన్ని మటుమాయం అవ్వడమే కాకుండా శరీరం ఎంతో తేలికగా ఉంటుంది. ఈ ఆయిల్ ను ఒక్క నెలరోజులు అయినా నిలువ ఉంచుకోవచ్చు. ఇంకా ఆలస్యం దేనికి తయారీ విధానం తెలుసుకున్నారు కదా మరి వాడిచూడండి మీ నొప్పులు అన్ని మాయం చేసుకొని హాయిగా జీవించడి