కొంతమందికి బ్రెస్ట్ సైజు పెద్దగా ఉంది అని చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు నలుగురిలో తిరగాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివారి బ్రెస్ట్ సైజు తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ చిట్కా ట్రై చేసినట్లయితే 7 రోజుల్లో బ్రెస్ట్ సైజు తగ్గుతుంది. దీని కోసం ముందుగా ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దానిలో ఒక చెంచా అవిసె గింజలు వేసుకొని రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఈ నీటిని ఒక గిన్నెలో వేసుకొని ఒక ఇంచ్ అల్లం ముక్క తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ నీటిని రెండు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి ప్రతిరోజూ ఉదయాన్నే తాగిన తర్వాత గంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఉదయం తీసుకోవడం కుదరకపోతే రాత్రి సమయంలో తీసుకోవాలి. వరుసగా ఏడు రోజుల పాటు తాగినట్లయితే బ్రెస్ట్ సైజ్ తగ్గుతుంది. బ్రెస్ట్ సైజు పెద్దగా ఉండడానికి కారణం అధిక బరువు, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, బ్రెస్ట్ భాగంలో కొవ్వు పేరుకుపోవడం.
అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే శరీరంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అల్లం శరీరంలో బ్రెస్ట్ భాగంలో మాత్రమే కాకుండా అన్ని భాగాల్లో పేరుకున్న కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఈ డ్రింక్ వారం రోజుల పాటు తాగుతూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజుకి 5 నుండి 6 లీటర్ల వరకు నీళ్లు తాగాలి.
రోజుకి కనీసం 15 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. రోజుకు ఒక్కసారైనా సరే బ్రెస్ట్ మసాజ్ చేసుకోవాలి. మసాజ్ కొబ్బరినూనె లేదా బాదం నూనెతో చేసుకోకూడదు. ఆలివ్ ఆయిల్ లేదా నవరత్న ఆయిల్ తో చేసుకోవాలి. బ్రెస్ట్ మసాజ్ చేసుకునేటప్పుడు ఆయిల్ చేతిలో తీసుకొని బ్రెస్ట్ కింద నుండి పై వైపుగా మస్సాజ్ చేయాలి. కింద నుండి పైకి సర్క్యులర్ మోషన్ లో చేయడం వలన బ్రెస్ట్ సైజు తగ్గుతుంది. ఈ డ్రింక్ తాగుతూ ఇలా చేసినట్లయితే బ్రెస్ట్ సైజు తగ్గడమే కాకుండా టైట్ గా కూడా ఉంటుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.