kale leaves health benefits

తిన్న 10 సెకండ్లలోనే బాడీలో హీట్ మొత్తం తగ్గిపోతుంది

     ఎండాకాలంలో ఆకుకూరలను చాలా తక్కువగా తింటూ ఉంటాం. దానికి కారణం ఎండకి ఆకుకూరలు పడవుతాయని, పురుగు మందులు ఎక్కువగా ఉపయోగిస్తారని. ఎండాకాలంలో కొత్త ఆవకాయ, పిల్లలతో రకరకాల స్పెషల్ ఐటమ్స్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు. వీటన్నిటి వలన శరీరంలో  బాగా వేడి చేస్తుంది. ఈ వేడి తగ్గాలంటే ఆకు కూరలలో కాలే ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో కాలే ఆకు తినడం వలన మూడు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వాటిలో మొదటిది కాలే ఆకు తినడం 159మిల్లీ గ్రాముల ఆంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఈ ఆంటీ ఆక్సిడెంట్స్ శరీరములో హీట్ వలన రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ తో ఆంటీ ఆక్సిడెంట్స్ పోరాడతాయి. శరీరం మొత్తం డీ టాక్సిపై చేయడానికి కాలే ఆకు కూర చాలా బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో ఇది స్పెషల్ గా శరీరములో ఉండే వేస్ట్ ను బయటకి పంపడంలో కాలే ఆకు కూర అధ్భుతంగా పని చేస్తుందని నిరూపించిన వారు యూనివర్శిటీ ఆఫ్ న్యూ మెక్సికో న్యూ జెర్సీ వారు 2011 వ సంవత్సరంలో నిరూపించారు. 

2. కాలే ఆకులో 84-85% నీరు ఉంటుంది. అందువలన ఎండాకాలంలో కాలే ఆకు తినడం వలన ఎండాకాలంలో శరీరం డీ హైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేయటంలో సహాయపడుతుంది. ఎందువలన కలిగే తాపాన్ని తగ్గిస్తుంది. వడ దెబ్బ నుండి, ఎండ నుండి రక్షించడంలో ఈ కాలే ఆకు కూర చాలా బాగా పని చేస్తుంది.3. మన శరీరములో  కణజాలం లోపల నుక్లియర్లో ఉండే DNA ను ఫ్రీ రాడికల్స్ డామేజ్ చేస్తాయి. DNA డామేజ్ అవ్వకుండా కాలే ఆకు కూర అధ్భుతంగా పని చేస్తుంది.

DNA డామేజ్ అవ్వటం వలన DNA నుండి తయారయ్యే కొత్త కణాలు కూడా డామేజ్ అవ్వడం వలన రిలీజ్ అయ్యే కొత్త కణాలు కూడా అలానే ఉంటాయి. అందువలన కాలే ఆకు కూర తినడం వలన DNA ను ఫ్రీ రాడికల్స్ డామేజ్ చేయకుండా కాలే ఆకు కూర సహాయపడుతుంది. శరీరములో ఉండే వేడిని తగ్గిస్తుంది. అందుకే ఎండాకాలంలో మిగిలిన ఆకు కూరలు తిన్నా తినకపోయినా కాలే ఆకు కూర తప్పని సరిగా తినాలి. కాలే ఆకు కూర శరీరాన్ని డీ టాక్సీఫై చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మార్కెట్లలో  మరియు కూరగాయల స్టోర్లలో కాలే ఆకు కూర విరివిగా లభిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!