Kills Diabetes Permanently Controls Blood Sugar Levels

ది బెస్ట్ పవర్ఫుల్ పొడి! దీనిని వాడితే డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది…

 డయాబెటిస్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ పోవలన్న లేని వారికి వారసత్వంగా రాకుండా ఉండాలన్నా రైస్ తినడం మానేయాలి దానికి బదులుగా పుల్కా చపాతి తినాలి. ఈ పుల్కా పిండి డయాబెటిస్ వాళ్ళకి ఒక యాంటీ బయోటిక్స్ లా ఉండాలి. 250 గ్రాములు బార్లీ గింజలు ఇంకొకటి స్పెషల్ గా పచ్చి పనసకాయ పొడి మార్కెట్లో అమ్ముతున్నారు. దీనిని ఒక 250 గ్రాములు తీసుకోవాలి.¼ kg రాగులు,¼ kg జొన్నలు, ⅕ kg వీటితోపాటు 1 kg గోధుమలు వేయాలి. 100-150 gm సోయాబీన్స్ వేసుకోవాలి ఇది హై ప్రోటీన్. ఈ గింమజలన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. ఈ పిండికి పచ్చి పనసకాయ పిండిని కలపాలి.

                 మిగతా గింజలన్ని పిండి పట్టించేసి ఇక జల్లించి అక్కరలేదు. ఈ పుల్కా పిండిని తయారు చేసుకునేటప్పుడు రెండు పుల్కాలకి కొద్దిగా పెరుగు, హాఫ్ టీ స్పూన్ మీగడ కలుపుకోవాలి. ఇంకా ముగ్గిన అరటి పండు ఒక ముక్క వేసుకోవాలి. ఇది పుల్కాలు మెత్తగా గుల్లగా రావడానికి వేసుకోవచ్చు. దీనికి మెంతికూర 50% అంటే పుల్కా పిండి ఎంత తీసుకుంటున్నామో ఆకుకూర కూడా అంతే తీసుకోవాలి. ఒక్కోసారీ మునగాకు కూడా వేసుకోవచ్చు. డయాబెటిక్ పేషంట్లకి ఈ రెండు ఆకులు చాలా మంచిది. ఈ పిండిని ముద్దలుగా చేసి చపాతీలా ఒత్తుకోవాలి తరువాత కొంచెం పెనం మీద కాల్చుకుని తర్వాత మంట మీద కూడా కాల్చుకోవాలి.

                 ఈ విధంగా కాల్చిన పుల్కాలను వేడివేడిగా పెట్టుకుని రెండు మాత్రమే తినాలి అంతకన్నా ఎక్కువ తినకూడదు. పచ్చి పనసకాయ పొడిలో దగ్గరగా 30% ఫైబర్ ఉంటుంది. బార్లీ గింజలు 17% ఫైబర్ ఉంది. మిగతావన్నీ అన్ పోలిషిడ్, పాలిష్ పట్టకపోవడం వల్ల ఎక్కువ పోషకాలు వెళతాయి. ఇంకా ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది. 50% ఆకుకూర కలపడం వల్ల పిండి పదార్థాల మోతాదు తగ్గింది కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గాయి ప్రోటీన్ కాంబినేషన్ సోయాబీన్స్ వాడము. కాబట్టి స్లోగా డైజేషన్ అవుతుంది. ఇలా తింటే డయాబెటిస్ కంట్రోల్ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది. అలాగే ఈ పుల్కాల్లోకి ఎక్కువగా కూర పెట్టుకుని తినాలి. అలా తింటేనే కడుపు నిండుతుంది.

                  ఎక్కువ పట్టు నిండడానికి ఈ కూరలను వాడుకోవాలి. ఇలా అన్నం మానేసి పుల్కాలు మాత్రం తింటే లైఫ్ లో ఇంకెప్పుడు డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!