ప్రభుత్వం దెబ్బకు మీడియా ముందుకు వచ్చిన కృష్ణపట్నం ఆయుర్వేద డాక్టర్…
ప్రజల కామెంట్స్ …
లక్షల రూపాయలు కాజేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే కార్పొరేట్ హాస్పిటల్ ను వదిలేసి, ఉచితముగా వైద్య సేవ చేసే ఇలాంటి వారిని ఇబ్బంది పెట్టడం దారుణం
మంచి అన్నా… మంచి చేసేవాళ్ళు అన్నా… ఈ గవర్నమెంట్ కు నచ్చదు… మీరు ఫ్రీ గా మందులు ఇస్తే వారికి కమిషన్ రాదు కదా… అందుకే ఆపేసుంటారు…
ఈ రోజుల్లో చెడు చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు కానీ మంచి చేయడానికి మాత్రం పర్మిషన్ కావాలి . అందుకేనేమో ” కలికాలం” అన్నారు
అందరూ బాగుండాలనే మీ సేవా గుణానికి ఈ అడ్డు తొలగాలని దేవుని కోరుకుంటున్నాను..
మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు గారు.. ఎందుకంటే వారి అవసరం కోసం చెడు చేసి అది మీ వైద్యం మీదకు నెట్టడానికి చాలా మంది కార్పొరేట్ రాబందులు ఎదురు చూస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త
డబ్బులు గుంజే వారికి సపోర్ట్ చేస్తారు, కానీ ఇలా నిజాయితీ గా సేవ చేసే వారికి మాత్రం సపోర్ట్ చేయరు
నాకు తెలుసు అయుర్వేధం వల్ల cure అవుతుంది అని ఎందుకంటే scientific medices కూడా ఆయుర్వేదం నుంచే వచ్చింది కాబట్టి చరిత్ర మొత్తము ఇండియా లో ఉంది great India దీన్ని అందరికీ తలిసే లా share చేయండి మనం share చేయడం వల్ల కొంత మంది అయన save అవుతారు
🇮🇳🌹🙏 ఈ న్యూస్ టీవీ న్యూస్ లో వచ్చేలా చేయండి… ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అందరికీ తెలుస్తుంది,,హాస్పిటల్స్ బాగుపడే దానికి కొమ్ము కాస్తున్న ఈ Govt కి ప్రజల ప్రాణాలు ఒక్ లెక్క🙏🙏🙏