Large Openpores Will Disappear from your Skin Forever

ఇది వారానికి 2 సార్లు రాస్తే చాలు మీ ముఖం పై ఉండే ఓపెన్ ఫోర్స్ తొలగిపోతాయి

  చాలా మంది ఓపెన్ ఫర్ సమస్యతో బాధపడుతుంటారు వాటిని కవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవి  బయటకు కనిపిస్తాయి. ఇలా ఉండటం వలన బయట తిరగటానికి నలుగురిలో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కాబట్టి వాటిని దాచి పెట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కా   ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

       దీనికోసం ముందుగా బంగాళదుంప తీసుకుని తొక్క చెక్కి మెత్తగా తురుముకోవాలి. లేదా మిక్సీ పట్టుకున్న  పర్వాలేదు. తర్వాత తురుము  నుండి జ్యూస్ ను వడకట్టుకోవాలి. బంగాళదుంప యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉంటుంది.  ముఖం మీద వచ్చే ఇటువంటి సమస్యలను తగ్గిస్తాయి. బంగాళదుంప యాంటీ బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇది ముఖం పై ఉండే జిడ్డు, మురికి పోగొట్టి ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించేటట్టు చేస్తుంది. మీ ముఖంపై ఉండే సన్ టాన్ రిమూవ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. 

      బంగాళదుంపలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మంపై ఉండే ఫ్రీరాడికల్స్ తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఈ జ్యూస్లో కాస్త గ్లిజరిన్ కలిపి నూరి ఒక చెంచా ముల్తానీమట్టి ఒక చెంచా రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి తరువాత ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవడానికి ముందు కొంతమంది మేకప్ తీసేయాలి తర్వాతి ప్యాక్ అప్లై చేసుకొని 15 నిమిషాలపాటు ఉండనివ్వాలి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రిమూవ్ చేయడం కోసం కూలింగ్ వాటర్ ను ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. 

       ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల ముఖంపై ఉండే ఓపెన్ పోస్ట్ నల్లటి మచ్చలు డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల మీ ముఖం పై ఉండే అన్ని సమస్యలు తగ్గుతాయి. ఓపెన్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఐస్ క్యూబ్ లేదా చల్లని నీటిలో క్లాత్ నుంచి భాగంలో అప్లై చేసి కాసేపు వత్తడం వలన ఓపెన్ పోర్స్  తగ్గుతాయి.  ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయి  లే అని వదిలేస్తే ఇంకా ఎక్కువ అయిపోయి  ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. కాబట్టి ఓపెన్ బాత్ సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరు ఈ చెబుతాను వారంలో రెండు సార్లు ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!