latest beauty tips for women

ఉల్లిపాయతో ఇలా చేస్తే చాలు. మీ వక్షోజాలు సైజ్ పెరగటమే కాదు బిగుతుగా, ఫిట్ గా మారతాయి

వక్షోజాలు బిగుతుగా మారటానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా కనీసం 1, 2 నెలలు పాటిస్తే చాలు. మనకు కావాల్సిన పదార్థాలు కూడా మన ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. సాధారణంగా వక్షోజాలు చిన్నగా ఉండడానికి  కుటుంబ పారంపర్యంగా వచ్చే జీన్స్ కారణం అవ్వచ్చు లేదా పోషకాహార లోపం కూడా వక్షోజాలు చిన్నగా ఉండడానికి కారణం అవ్వచ్చు.

 కొంతమందిలో సాగినట్లు వదులుగా ఉంటాయి. ఇలా మారిన వక్షోజాలు సరిచేయడానికి బయటనుంచి పాటించే చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ఉల్లిపాయను ఎర్రగా ఉండేది తీసుకోవాలి. దీనిని ముక్కలుగా తరిగి మిక్సీలో మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్ నుంచి రసాన్ని వడకట్టి తీసుకోవాలి. 

వక్షోజాలపై ఈ రసాన్ని మసాజ్ చేయడం వలన  బిగుతుగా మారడంతో పాటు చిన్నగా ఉన్న వక్షోజాలు పెద్దగా పెరుగుతాయి. సాగినట్లు ఉన్న వక్షోజాలను గట్టిగా చేయడంలో ఉల్లిపాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కండరాలు బిగుతుగా తయారవుతాయి. ఇందులో ఉండే రసాయనాలు హార్మోన్లు తగ్గేలా చేస్తాయి.

 రెండవ చిట్కా కోసం అనాసపువ్వు లేదా స్టార్ పువ్వు అని పిలువబడే మసాలాదినుసులు మూడు లేదా నాలుగు తీసుకోవాలి. దీన్ని పాన్ లో వేసి వేయించాలి. ఇది మంచి వాసన వస్తుంటుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అనాసపువ్వుతో పాటు రెండు, మూడు స్పూన్ల సోంపు గింజలు, ఒక స్పూన్ మెంతులు, రెండు లేదా మూడు స్పూన్ల అవిసె గింజలు వేసుకోవాలి. ఇవన్నీ తేమ పోయెంతవరకు బాగా వేయించాలి.

వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని  ప్రతి రోజూ పాలలో కలిపి పటిక బెల్లం లేదా బెల్లం తో కలిపి తీసుకోవచ్చు. ఇలా రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవల్స్ను తగ్గించి శరీరానికి కావల్సిన పోషకాలను ఇస్తుంది. దీని వలన శరీరంలో వక్షోజాల సైజు పెరుగుతుంది. ఇలా పాలలో కలుపుకొని తాగడం ఇష్టం లేకపోతే నేరుగా ఒక స్పూన్ పొడి తీసుకొని తినొచ్చు. తర్వాత ఒక గ్లాస్ పాలు తాగవచ్చు.

 వీటితోపాటు ఆహారంలో చిన్న మార్పులు మంచి ఫలితాలనిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. అలాగే సోయా పదార్థాలైన సోయా మిల్క్, పెరుగు, చీజ్ వంటి పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. 

ఈ పదార్థాలన్నీ శరీరంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఇవి వక్షోజాలు సైజు పెంచడం తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. పుషప్ ఎక్సర్సైజులు చేయడం వల్ల శరీరం శరీరాకృతికి రావడంతో పాటు వక్షోజాలు సైజు పెరిగి అందమైన బిగుతయిన వక్షోజాలు మీ సొంతమవుతాయి.

Leave a Comment

error: Content is protected !!