latest updates interesting facts

కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే.. ఇప్పుడే జాగ్రత్త పడండి

ఆల్రెడీ ఒక వేరియంట్ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ గట్టు పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం  అనుకునే సమయంలో ప్రపంచాన్ని నాశనం చేయడానికి కొత్త వేరియంట్ తయారవుతుంది. దీని పేరే  ఒమిక్రాన్.  ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం తీసుకున్న  టీకాలు సరిపోతాయా లేకపోతే ఇంకా ఏమైనా జాగ్రత్త పడాలా రెమెడీస్ ఏమైనా  ట్రై చేయాలా  అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.  వ్యాక్సినేషన్ పూర్తి అయిపోతే ఈ  వేరియంట్ తగ్గిపోతుంది కదా అనుకున్న సమయంలో  కొత్త వేరియంట్ రూపుదాల్చింది.

ఇది దక్షిణాఫ్రికాలో మొదలైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇంత ముందు వేరియంట్  కంటే ఇది ఇంకా ప్రభావవంతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఆఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ ప్రస్తుతానికి ఎవరిని  బలి తీసుకోకపోయినా ముందు ముందు బలి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

కొత్త వేరియంట్ సెకండ్ వేవ్  డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్ మొదలైతే  ప్రపంచం మొత్తం తలకిందులు అవుతుందని ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ ప్రయాణాలు నిలిపివేశారు. భారతదేశంలో కూడా కఠిన ఆంక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి రెండూ నుండి మనలను రక్షించుకోవడానికి బూస్టర్స్ ఒక్కటే మార్గమని ప్రపంచ దేశాలు మూడవ  డోస్  పై ఆసక్తి చూపుతున్నాయి.

భారతదేశం కూడా మూడవ డోస్ పై  నిర్ణయాలు తీసుకుంటుంది. రెండు డోసులు తీసుకున్న వారికి కూడా  ఓమిక్రాన్  వ్యాపిస్తుంది.  ఈ వేరియంట్లో మల్టిపుల్ స్పైక్ ప్రోటీన్స్  ఉండడం వలన వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత రెండు వారాల్లో నాలుగు రెట్లు కేసులు పెరిగాయి అంటే  దీని వ్యాప్తి ఎంత వేగంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెంది శరీర కణాలకు త్వరగా స్ప్రెడ్ అయి ప్రమాదంగా మారుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ వేరియంట్స్  మిగతా ప్రమాదకరమైన  వేరియంట్స్ కంటే శక్తి వంతంగా ఉన్నాయి. సౌత్ సెంట్రల్ డిసీజెస్ సెంటర్  వ్యాక్సిన్ ప్రభావం  ఈ వేరియంట్ మీద తక్కువగా ఉంటుందని సూచించింది. NSP6  మ్యుటేషన్  ఈ వేరియంట్లో ఉందని కనుగొన్నారు. ఆల్ఫా డెల్టా  వేరియంట్స్ కంటే  ఓమిక్రాన్  వేరియంట్ చాలా ప్రమాదకరమైనది. RTPCR టెస్ట్ ద్వారా ఈ ఓరియంట్ ని కనుగొనవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని ఈ ఓరియంట్ నుండి కాపాడాలి.దీనికంటు ప్రత్యేకమైన లక్షణాలు లేవు.వాక్సిన్ వేసుకోవడం ద్వారా కాంత వరకు ముప్పు తగ్గుతుంది. 

Leave a Comment

error: Content is protected !!