long Thick and Hair Growth Tips

7 రోజుల్లో మీ జుట్టు చూసి మీరే గుర్తుపట్టలేరు 100% long Thick and Hair Growth Tips

జుట్టు పట్ల ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే జుట్టు అనేది అందంగా ఉంటే ఆడవారికైనా మగవారికైనా చాలా అందంగా కనిపిస్తారు ఈ మధ్యకాలంలో బట్టతల వచ్చిందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని మరి జుట్టును ఉన్నట్లుగా చేసుకుంటున్నారు. మరి అలాంటి జుట్టును ఖచ్చితంగా 7 రోజుల్లో మీరు గుర్తుపట్టలేనంతగా పెంచుకోడానికి ఒక మంచి చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం.. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ ను ఈ వీడియోని చూసి తెలుసుకోండి..

ఈ ప్యాక్ ను వాడటం వలన జుట్టు ఫాస్ట్గా పెరగడమే కాకుండా జుట్టు స్మూత్ గా సిల్కీగా మరియు నల్లగా కూడా అవుతుంది ఈ ప్యాక్ను ఒక్కసారి వాడితే చాలు భయంకరమైన హెయిర్ ఫాల్ కూడా చక్కగా తగ్గిపోతుంది. ఎఫెక్టివ్ గా పనిచేసే ప్యాక్ను ఎలా తయారు చేసుకోవాలో ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు

  1. మూడు టీస్పూన్ల కాఫీ పౌడర్ కాఫీ పౌడర్
  2. ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె
  3. మూడు టేబుల్ స్పూన్ల పెరుగు

కాఫీ పౌడర్ మన హెయిర్ గ్రోత్ కి బాగా హెల్ప్ చేస్తుంది జుట్టు నల్లగా చైనీ గా సిల్కీగా కూడా చేస్తుంది
కొబ్బరి నూనె జుట్టు పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది
పెరుగు మన హెయిర్ ను స్మూత్ గా సిల్కీగా చేస్తుంది మన జుట్టు రాలడాన్ని కూడా తగ్గించి ఫాస్ట్ గా జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది

తయారీ విధానం 

పైన చెప్పిన మూడు పదార్థాలను ఒక కప్పు నూనె వేసి బాగా కలిపి స్మూత్ పేస్టులా తయారు చేయండి

వాడే విధానం

ఈ ప్యాక్ వాడేటప్పుడు జుట్టు ఆయిలీగా ఉండకుండా పొడిగా ఉండాలి, అంటే తలస్నానం చేసి ఆరబెట్టుకుని ఈ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఈ ప్యాక్ జుట్టుకి బాగా పడుతుంది. ఈ ప్యాక్ ను అప్లై చేసిన తర్వాత 20 నుండి 30 నిమిషాలు ఆరబెట్టాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి

Leave a Comment

error: Content is protected !!