lung cleanse for smokers naturally

రోజూ ఈ ఆకులు రెండు తినండి. వందేళ్లు వచ్చిన షుగర్ రాదు

రణపాల మొక్క ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్లను కరిగించే ఈ అద్భుతమైన మొక్క గురించి అనేక రకాల ద్వారా అందరికీ తెలుస్తుంది. ఈ మొక్క తన ఆకుల చివర్లనుండి కొత్త మొక్కలు మొలవడం వలన ఈ మొక్క తన జాతిని వృద్ధి చేసుకుంటుంది. ఈ మొక్క కిడ్నీలో రాళ్లనే కాకుండా అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిల్లమ్ పిన్నాటం.

, ఈ మొక్కకు అనేక రకాల పేర్లు ఉన్నాయి దీనిని కిడ్నీ స్టోన్ ప్లాంట్, పాతార్‌చట్ట, ఎయిర్ ప్లాంట్, కలాంచో పిన్నాటా, కొప్పట్, రణపాల కలంచో పిన్నట వంటి అనేక పేర్లతో పిలుస్తారు ఇది ఆస్తమా, రక్త విరేచనాలు, దిమ్మలు, శ్వాసనాళ సంబంధాలు, దగ్గు, మధుమేహం, గౌట్, క్రిమి కాటు, కామెర్లు, డైసూరియా వంటి క్లినికల్ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. 

మూర్ఛ, గౌట్, దగ్గు, కామెర్లు తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రో ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన అనేక రకాల వ్యాధులు మన దగ్గరికి కూడా రాలేవు. శరీరంలో రక్తపోటు, రక్తంలో గడ్డలు, వాపులు వంటి అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన టీ ని తీసుకోవడం వలన తిమ్మిరి, ఉబ్బసం, సైనస్ వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు.

 ఈ రణపాల ఆకులను తినడం వలన, ఆకుల పసరు కట్టుకట్టడం వలన రసం తీసి పూతగా పూయడం వలన శరీరంలో అనేక రకాల వ్యాధులు తగ్గిపోతాయి. ఈ ఆకులను రోజు ఉదయం రెండు తినడం వలన అనేక రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. అలా తినలేనివారు ఈ ఆకుల రసాన్ని 30ml మోతాదులో రోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు, కిడ్నీలో సమస్యలు, అలాగే మూత్రాశయ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

 గాల్బ్లాడర్లో రాళ్లు తొలగించి శరీరాన్ని బలంగా చేయడంలో కూడా ఈ ఆకులు సహాయపడతాయి. డయాబెటిస్తో అనేకమంది బాధపడుతూ ఉన్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఈ రోజు రెండు రణపాల ఆకులను తినడం ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. గాల్ బ్లాడర్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ రోజు 5ml ఆకుల రసాన్ని తాగడం వలన సమస్యలన్నీ తగ్గిపోతాయి.

 రణపాల ఆకులని తింటే మీ శరీరంలో క్రియాసీన్ లెవెల్ పెరుగుతాయి. ఇవి డయాలసిస్ రోగులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మూత్రంలో మంట జీర్ణాశయంలో ఆల్కహాల్ వంటివి తగ్గించడంలో కూడా రణపాల చాలా బాగా ఉపయోగపడుతుంది. రణపాల ఆకులను చూర్ణం చేసి నుదిటిపై పట్టువేస్తే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!