ఆయుర్వేదం పురాతన కాలంనుండి మన వైద్య విధానంలో పేరెన్నికగన్నది. ఆయుర్వేద మందులలో ఏముంటాయో అందరికీ తెలసినవే. మన చుట్టూ ఉండే ఆకులు కొమ్ణలనుండి సేకరించి ఔషధాలు వైద్యం కోసం ఉపయోగించేవారు. వీటిగురించి చదువు వచ్చిన వారైనా, చదువురాని వారైనా త్వరగా అర్థం చేసుకోగలరు. కానీ నేటి ఇంగ్లీషు మందుల గురించి కనీస అవగాహన సాధారణ ప్రజలలో లేదు. అందుకే అప్పట్లో అందరూ ఆయుర్వేద మందులను వాడేవారు. అలాగే ఎక్కువ కాలం జీవించేవారు. ఇప్పటి మందులను ప్రభావం లేకపోతే మళ్ళీ మార్చేస్తారు. దానివలన దుష్ప్రభవాలు ఉంటాయి. ఈ కాలంలో వచ్చే డయాబెటిస్, బిపీ, నరాల బలహీనత, అల్సర్, గ్యాస్ట్రిక్ కి కారణం మలబద్దకం.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
ఇది సింపుల్ గా కనిపించే పెద్ద సమస్య. దీనివలన రెండు, మూడు రోజులకు మలాన్ని విసర్జిస్తాం. మనం తినే ఆహారంలోని వ్యర్థాలు మరుసటిరోజుకు మలంగా బయటకు రావాలి కానీ మలబద్దకం వలన రెండు మూడు రోజులు శరీరంలో ఉండే మలం విషంగా, మలినాలుగా మారి శరీరమంతా వ్యాపిస్తుంది. రక్తంలోకి ప్రవహించడం వలన రక్తం పాడయిపోతుంది. ఇంజన్ ఆయిల్ పాడయిపోతే బండి మొత్తం కొన్నాళ్ళకు పాడయినట్టే శరీరం కూడా పాడయిపోతుంది. గుండెపోటు ఎందుకు వస్తుందంటే రక్తంలో మలినాలు చేరి రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వలన. వ్యర్థాలతో కూడిన రక్తం నాళాల్లో అడ్డంకులు ఏర్పరచడమే కాకుండా కొవ్వు పెరుగుదలకు కారణమవుతుంది.
రక్తనాళాలు బ్లాక్ అయినా రక్తప్రవాహం ఆగిపోయినా గుండెపోటు రావచ్చు. అనారోగ్యాలకు మొదటి కారణం మలబద్దకం. ఆహర పద్ధతులు సరిచేసుకొని మలబద్దకం తగ్గించుకోండి. శరీరంలో మోచిప్పలు,కిడ్నీలు, హెయిర్ ట్రాన్స్ప్లాట్ చేయించుకుంటారు. రాత్రుళ్ళు ఓకచెంచి మెంతులను నానబెట్టి ఉదయాన్నే మెంతులను నమిలేసి నీటిని తాగేయాలి. బాగా నమలాలి లేదంటే జీర్ణంకాదు. మెంతులను తినడం వలన ఎటువంటి అనారోగ్యం పాలవరు. డయాబెటిస్, ఆర్థరైటిస్ , ఊబకాయంకిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలున్నా నయమయిపోతాయి.
మెంతులు మలబద్దకం తగ్గిస్తాయి. దానికోసం మెంతులను రెండు విధాలుగా తీసుకోవాలి. ఒకటి నానబెట్టి తినడం. రెండు మెంతులను పొడిచేయాలి. ఇలా పొడిచేసిన మెంతులను ఒక గ్లాసు వేడినీటిలో వేసి కలపి తాగాలి. ఇలా తాగడంవలన మలబద్దకం సమస్య మళ్ళీరాదు. రక్తం కూడా శుభ్రపడుతుంది. ఇలా జరగడం వలన రక్తంలోని మలినాలు తొలగిపోయి, రక్తనాళాల్లో బ్లాకేజ్లు తగ్గిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు, గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. కిడ్నీలపై ఒత్తిడి తగ్గి నొప్పి లేకుండా చేస్తుంది. దీంట్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే శరీరంలో ఉండే అవయవాలు అన్నీ చక్కగా పనిచేస్తాయి. మెంతులలో ఉండే పొటాషియం వలన సోడియం బయటకు పోయి హై బ్లెడ్ ప్లెజర్, లో బ్లడ్ ప్లజర్ తగ్గుతాయి.అందుకే వీలైనంత మెంతులను వాహారంలో భాగం చేసుకుందాం.