mahabeera seeds plant for knee pain

మోకాళ్ళల్లో గుజ్జును 7 రోజుల్లో రప్పించే అసలైన మహా బీర చెట్టు ఇదే

ఆరోగ్య శ్రేయోభి లాషులకు ఎటువంటి కర్చు లేకుండా మోకాళ్ల నొప్పులు తగ్గడానికి మరియుమోకాళ్ళ గుజ్జును బాగా పెంచుకోవడానికి మీకొక సులభ పద్ధతిని గురించి తెలియజేస్తాను. అది ఏమిటంటే,అది ఒక మొక్క. అమొక్క పేరు మీరు ఇదివరలో వినేవుంటారు. కానీ ఆ మొక్కని మీరు చూసి ఉండరు కావున మేము ఈ మొక్కని చూపిస్తూ,దీని ఉపయోగాలు తెలపడం అయినది.

ఆ మొక్క పేరు మహాబబీరచెట్టు. దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒకొక్క పేరుతో పిలుస్తారు.ఇక్కడ నేనుమీకు మొక్క యొక్క కొన్ని మారు పేర్లను తెలియజేస్తాను.అవి ముఖ్యంగా,మహావీర తులసి, గంగ తులసి, శీర్ణ తులసి,అడవితులసి,గాధ తులసిఅనే వివిధ రకాలుగా ఈ మొక్కని పిలుస్తారు.

ఈ మొక్క విత్తనాలు నల్లగా ఉంటాయి.వీటిని చూసాము .కానీ వీటిచెట్టును చాలా మంది చూడలేదు.కావున దయచేసి ఆమొక్క ఎలా ఉంది? చూపండి అని కోరడం జరిగింది. కావున ఇక్కడ చూపించడం జరిగింది.ఇది ఎక్కువుగా పల్లె ప్రాంతాలలో గట్ట్ల మీద ,నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి.ఇవి తులసి జాతికి చెందిన మొక్కలు.ఇవి పుష్పించే మొక్కలు ఈ మొక్కలు ల్యామిలేజి అనే పుష్ప జాతికి చెందినవి. దీని శాస్త్రీయ నామం హిప్తీజ్ స్యావిలోజ్.

ఈ మొక్కలో బి1,బి2, బి3, కాపర్,జింక్, ఐరన్ , మరియు బి12 కూడా అధిక మోతదులో ఉంటాయి ఈ చెట్టు ఆకులు కాస్త పొడవుగా ఉండి వీటి గింజలు ఒక చిన్న సంచి వంటి వేలాడుతున్న కాయలో ఈ గింజలు ఉంటాయి.

ఈ గింజలను ఒక్క గ్లాస్ నీటిలో కలిపి వాటిని పరకడుపున తాగాలి. ఇలా 3నెలలు చేయడం వలన మీమోకాళ్ళ గుజ్జని పెచ్చవచ్చు.వీటిని నీటిలో వేయగానే సబ్జా గింజల వలెమారుతాయి.వీటినీ ఇలా తీసుకోవడం వలన చాలా అధికమైన ముఖ్యప్రయోజనాలు ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి.

నడుము నొప్పి, మెడనొప్పి తగ్గుతుంది.వేడిని తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉండేందుకు చాలా చక్కగా ఉపకరిస్తుంది. క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది అంతేకాకుండా తనొప్పికి వీటి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి నుదురు మీద ఉంచడం వలన తలనొప్పి తగ్గుతుంది.ఇది పాదాల పగుళ్ళకు, గాయాలకు ఉపయోగపడుతుంది.కడుపు నొప్పి ఉన్నప్పుడు వీటి ఆకులను మెత్తగా చేసి వడగట్టి వాటి రసం లో తేనె కలుపుకుని సేవించడం వలన కడుపునొప్పి తగ్గుతుంది. మరీ ముఖ్యంగా వీటి ఆకులను పాము కాటుకు వినియోగిస్తారు. కావున ఇటువంటి చెట్టు ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకుని వీటి పనితీరును తెలుసుకోండి.

1 thought on “మోకాళ్ళల్లో గుజ్జును 7 రోజుల్లో రప్పించే అసలైన మహా బీర చెట్టు ఇదే”

  1. Sir 🙏🏻మహాబీర గింజలు గురించి తమరిని ప్రశ్న అడిగినా ఉ దయచేసి నా e mail కి తెలియపరచండి. పొరపాటున
    నా email అడ్రసు లేకుండా
    పోస్ట్ చేసినాను.

    Reply

Leave a Comment

error: Content is protected !!