Medicinal Leaf Removes Kidney Stones

ఈ ఆకులను వాడితే కిడ్నీలో స్టోన్స్ తగ్గిపోతాయి…

ఈ రోజుల్లో కిడ్నీలో స్టోన్స్ అనేవి చిన్నవాళ్ళకి ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇవి సాధారణంగా ఆక్సిలైట్ క్రిస్టల్స్  ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడతాయి. కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగడం దీనితో పాటు మంచినీళ్లు తక్కువ తాగడం అనేది కిడ్నీలో స్టోన్స్ రావడానికి ఎక్కువ కారణమవుతున్నాయి. కాల్షియం మరియు ఆక్సలైట్స్ క్రిస్టల్స్ ఈ రెండు కలిపి ఫామ్ అయి కిడ్నీలో స్టోన్స్ లో ఏర్పడతాయి. 70% స్టోన్సేర్పడ్డానికి ఆక్సలైట్లే కారణం. కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలన్న వచ్చిన వారికి తగ్గాలన్న రణపాల ఆకు నేరుగా కిడ్నీలో స్టోన్స్ రాకుండా రక్షిస్తుందని 2013లో యూనివర్సిటీ ఆఫ్ జఫనీస్,  శ్రీలంక వారు ఈ రణపాల ఆకు మీద పరిశోధన చేసి నిరూపించారు.

                   ఈ రణపాల ఆకులో ఉండే 12 రకాల కెమికల్ కాంపౌండ్స్ మరియు ఫైటో న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా ప్రధానంగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా రక్షిస్తున్నాయి. అలాగే ఇందులో ఉండే పోలిఫినల్స్ ప్రత్యేకంగా కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు టిష్యూ రిపేర్ చేయడానికి కూడా ఈ రెండు పలాకు బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ రణపాలకు ముఖ్యంగా యురిన్ ద్వారా ఎక్కువ కాల్షియం బయటికి వెళ్ళకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ రణపాల ఆకు కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ నీ నిరోధిస్తుంది. రణపాల ఆకును దెబ్బలు, పుల్లు ఉన్న గాంగ్రీన్ వచ్చి పుండు మానకుండా ఉన్నప్పుడు ఈ రణపాల ఆకు పేస్టుకి కొద్దిగా పసుపు కలిపాలి.

                  దీనిలో ఉండే ఆంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ పుండ్లు కట్ట త్వరగా మానుతాయని నిరూపించారు. బెర్శల్డ్ఎగేనిన్ 1,3, 5 ఆర్తోఅసెటెట్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల పుండ్లు బాగా తగ్గుతున్నాయని అని నిరూపించారు. కొంతమందికి చెవిలో చీము కారుతూ ఉంటుంది. ఈ చీము తగ్గడానికి కూడా తన పలాకు రసం తీసి ఫిల్టర్ చేసి ఆ రసాన్ని చెవిలో వేసుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ బాగా ఉండటం వల్ల చెవిలో చీము తగ్గడానికి, ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పి తగ్గడానికి కూడా ఈ రణపాలకు బాగా ఉపయోగపడుతుంది.

                  ఈ రణపాల ఆకుల్ని నాలుగైదు నీటిలో డికాషన్ లా మరిగించి తేనె గాని, చెరుకు పానకం గాని కలుపుకొని తాగొచ్చు. ఇలా గనక రణపాల ఆకులను డికాషన్ల తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్లకి చాలా మంచిది.

Leave a Comment

error: Content is protected !!