పిప్పళ్ళ పొడిని వాడడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. దీనిలో మొదటిది రోజు 2 గ్రాముల పిప్పళ్ల పొడిని 9 రోజుల పాటు సాయంత్రం పూట భోజనంలో తీసుకోవడం వల్ల ఉదయం ఫాస్టింగ్ షుగర్ దాదాపు 20% వరకు తగ్గింది. టెస్టింగ్ షుగర్ 20% షుగర్ తొమ్మిది రోజుల్లో తగ్గుతుంది అని నిరూపించిన వారు 2001లో జోనల్ ఆఫ్ రీసెర్చ్ ఆయుర్వేద అండ్ సిద్దా వారు ఇండియాలోనే ఈ పరిశోధన చేసి అందించడం జరిగింది. ఇక రెండో లాభం తీసుకుంటే పిప్పళ్ళలో ఉండే కొన్ని ఫైటో కెమికల్స్ శరీరంలో ఈ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గడానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చు.
మూడో లాభం తీసుకుంటే పిప్పళ్ళలో ఉండే బీటా కారో ఫిలిన్ అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ప్యాంక్రియాస్ గ్రంధిని డామేజ్ కాకుండా రక్షించడానికి ఉపయోగపడతాయి. చాలా మందికి ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది ఒబిసిటీ వల్ల వస్తుంది. లివర్ సెల్ఫ్ లో ఉండే పిపిరోని పిపిరోడిన్ అనే కెమికల్ కాంపౌండ్ లివర్ సెల్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి అలాగే శరీరంలో ఇతర బాగాల్లో ఉండే ఇన్సూరెన్స్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఐదవ లాభం తీసుకుంటే పిప్పళ్ళల్లో ఉండే కెమికల్ కాంపౌండ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడే ఇన్సులిన్ ని ప్యాంక్రియాస్ గ్రంధి నుండి ఉత్పత్తి అవుతుంది.
వీటిని ఉత్పత్తి చేసే కణాలను బీటా కణాలు అంటారు. ఈ బీటా కణాల్లో ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించే K+చానల్ ని బ్లాక్ చేసి బీటా కణాల నుంచి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేటట్టు ఈ పిప్పళ్ళు చేస్తున్నాయి. దీనిని అన్నామలై యూనివర్సిటీ చెన్నై వారు ఈ పిప్పళ్ళలో ఈ బీటా సెల్స్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. ఇక ఆరవ లాభం తీసుకుంటే ప్యాంక్రియాస్ గ్రంధి లోపల ఉండే బీటా కణాల పైన ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కానీ ఫ్రీ రాడికల్స్ దాడిని జరగకుండా చేసి బీటా సేల్స్ ని రక్షించడానికి, బాగా ఎక్కువ కాలం ఉండేటట్టు చేయడానికి ఈ పేపర్లు ఉపయోగపడుతున్నాయి.
ఈ పిప్పళ్ళ పొడిని మిర్యాల పొడి వాడినట్టు వాడుకుంటే షుగర్ ఉన్నవారికి ప్రత్యేక లాభాలను కలిగిస్తుంది.