milk garlic milk benefits in ayurveda

మగవారికి ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు

పాలలో వెల్లుల్లి  వేసుకుని తాగితే  ఏ అద్భుతం జరుగుతుందో మీకు తెలుసా ! వెల్లుల్లిపాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  వెల్లుల్లి పాలు తాగడం వల్ల శరీరంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు  ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశం ప్రతి   ఇంట్లో వెల్లుల్లిని విరివిగా వాడతారు. పూర్వకాలం నుండి వెల్లుల్లి వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంవల్ల ప్రతి వంటకాలలో ఉపయోగిస్తారు. వెల్లుల్లిపాల మిశ్రమం  కీళ్ల నొప్పులు, మైగ్రేన్, ఆస్తమా, జలుబు, దగ్గు, కొలెస్ట్రాల్  వంటి సమస్యలు నయం అవుతాయి.

ఇది తాగడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.  వెల్లుల్లి పాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పాలు అంటే  సంపూర్ణ ఆహారం  అది మనందరికీ తెలిసిన విషయమే. వెల్లుల్లి లో కూడా  చాలా  ఔషధ  గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి పాల మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మసాలా  దంచుకునే చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి దానిలో 200 గ్రాములు పాలు వేయాలి. 

దానిలో ముందుగా దంచుకున్న వెల్లుల్లి పేస్టు వేసుకుని  ఐదు నిమిషాలు మరిగించి  స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత  పాలను వడకట్టుకోవాలి. ఈ  పాలల్లో  రుచికి తగినంత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల తేనె కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని  రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ పాలు తాగడం మగవారిలో లైంగిక సమస్యలు  దూరం అవుతాయి. నపుంసకత్వం ఉన్నవారికి ఈ  పాలు ఒక వరం.  

పాలిచ్చే తల్లులు ఈ పాలు తాగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాల సరిపోవట్లేదు అనుకున్నవారు   ఈ పాలు తాగడం  మంచిది.కీళ్ల నొప్పులతో బాధపడేవారు జాయింట్ పెయిన్స్  ఉన్నవారు తీసుకోవడం  వలన నొప్పులు తగ్గుతాయి. పాలలో కాల్షియం అధికంగా ఉండటం వలన కీళ్ల నొప్పులకు బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిపాలలో  యాంటీ ఆక్సిడెంట్స్,  ఇంప్లిమెంటరీ  గుణాలు ఎక్కువగా ఉంటాయి  వెల్లుల్లిలో  విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి1, ప్రోటీన్స్,  ఫ్లేవనాయిడ్స్, మినరల్స్,  ఎంజైమ్స్ ఉంటాయి.

వీటన్నింటి ఉపయోగం వల్ల మన శరీరంలో బ్యాక్టీరియా  అసమతుల్యత వలన ఏర్పడే తిమ్మిర్లు తగ్గుతాయి. వెల్లుల్లి పాల వలన నిమోనియా నయమవుతుంది.  జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ పాల  వలన గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. పిల్లల కోసం మందులు వాడే వారికి ఈ  పాలు బాగా పనిచేస్తాయి.  ఈ పాలు  చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి,  మంచి కొలెస్ట్రాల్ను పెంచి  గుండెపోటు రాకుండా కాపాడతాయి.

Leave a Comment

error: Content is protected !!