milk with turmeric amazing benefits

పాలలో పసుపు కలిపి తాగే ప్రతిఒక్కరూ తప్పకుండా చూడవలసిన వీడియో కోటి రూపాయలు ఖర్చుపెట్టినా కలగని లాభాలు

మనకేదైనా అనారోగ్యం రాగానే హాస్పిటల్ కి వెళ్ళిపోతాం. అక్కడ రకరకాల మందులు ఇస్తుంటారు. మందులు మన శరీరానికి యాంటీ వైరస్ లాంటివి. కంప్యూటర్ వైరస్ అంటే కంప్యూటర్ సాప్ట్వేర్ నాశనం చేస్తుంది. దానిని ఎదుర్కోవడానికి యాంటీ వైరస్ సాప్ట్వేర్ కొని వేస్తుంటాం. దానివలన కంప్యూటర్ సరిగా పనిచేస్తుంది. యాంటీవైరస్ అమ్మిన వారే వైరస్ కూడా తయారు చేస్తారు. ఎందుకంటే వైరస్ లేకపోతే యాంటీవైరస్ కొనేవారు ఉండరుగా. అలాగే మందులు తయారు చేసే కంపెనీలే రోగాన్ని కూడా తయారుచేస్తాయి.

 ఉదహరణకి మనకి అనారోగ్యం కలిగించే ఆహారపదార్ధాలు తయారు చేసి మార్కెట్లో వదిలి మనం కొని తినేలా చేస్తాయి కార్పొరేట్ కంపెనీలు. ఉదాహరణకు పంచదార. పంచదార మన దేశంలోకి వచ్చి అందరిలోనూ డయాబెటిస్కి కారణమయిందీ. డయాబెటిస్ వలన అందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. పంచదార వలన అందరూ డయాబెటిస్ కి గురయి రోజూ మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది జీవితాంతం తప్పని పరిస్థితి. 

రిఫైన్డ్ ఆయిల్ కూడా అనారోగ్యాలకు కారణమవుతుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు నెయ్యి, సహజంగా తీసిన నూనెలు మాత్రమే వాడేవారు. అలాగే అనేక జంక్ పదార్థాలూ అనారోగ్యాలను కలిగిస్తాయి.  వీటన్నింటిని వలన అనారోగ్యాలకు గురయితే పదుల సంఖ్యలో మందులు మింగాలి. కానీ ఆయుర్వేదంలో ఒక్క ఔషధంతో అనేక జబ్బులు నయం చేసుకోవచ్చు. అలాంటిదే పసుపు పాలు. పసుపు పాలు తాగడంవలన అనేక వ్యాధులూ తగ్గించుకోవచ్చు. 

వీటిని తాగడంవలన అనేక వ్యాధులు తగ్గించుకోవచ్చు. అవి కడుపునొప్పి, డయాబెటిస్, ముఖంపై మచ్చలు, మొటిమలు, అధికబరువు, కీళ్ళ నొప్పులు, కాళ్ళనొప్పులు. పసుపు పాలు ఎలా తయారు చెయ్యాలంటే పాలు తీసుకుని మరిగేటపుడు చిటికెడు పసుపు వేసి అవి మరిగాక గోరువెచ్చగా చల్లార్చి గ్లాసులోకి తీసుకోండి. దీనిని వడకట్టవలసిన అవసరం లేదు. దీనిలో తీపికోసం తేనె కలపచ్చు డయాబెటిస్ ఉన్నవారు అరస్పూన్ వరకూ లేనివారు రెండు స్పూన్ల తేపహనె కలుపుకోవచ్చు. 

కావాలంటే ఆర్గానిక్ బెల్లంపొడి కలపండి. దీనిని పడుకోవడానికి గంటముందు తీసుకోండి. ఇది టెస్టోస్టిరాన్ లెవల్స్ పెంచుతుంది . మెదడును రిలాక్స్ చేస్తుంది. నిద్రలేమి దూరంచేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కోసం కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్రాంకియాట్రిక్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే డయాబెటిస్ వస్తుంది. ఈ పాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. నడుము నొప్పి, కీళ్ళనొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో పేరుకున్న విషవ్యర్థాలను బరటకు పంపడంలో దోహదపడుతుంది. అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

1 thought on “పాలలో పసుపు కలిపి తాగే ప్రతిఒక్కరూ తప్పకుండా చూడవలసిన వీడియో కోటి రూపాయలు ఖర్చుపెట్టినా కలగని లాభాలు”

Leave a Comment

error: Content is protected !!