Natural Home Remedies to Prevent Sagging Breasts

ఇలా చేస్తేమీ వక్షోజాలు బిగుతుగా ఫిట్గా మారడమే కాకుండా సైజు పెరుగుతాయి.

స్త్రీలలో చిన్నగా ఉండే వక్షోజాలు అసంతృప్తి, ఆత్మస్థైర్యాన్ని తగ్గించడానికి కారణమవుతాయి. అయితే వీటికి మందులు వాడడం, ఇంజక్షన్లు తీసుకోవడం అంత మంచిది కాదు. ఇది శరీరంలో ఇతర దుష్ప్రభావాలకు కారణమవుతుంది. సహజంగా  వక్షోజాలు పెద్దగా అవడానికి, లూజుగా పెద్దగా కనిపిస్తున్న వాటిని సరైన సైజులో కనిపించేలా చేయడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీనినుండి రసాన్ని తీసుకుని రోజులో రెండు, మూడు సార్లు ఉల్లిపాయ రసంతో మసాజ్ చేయడం వల్ల వక్షోజాలను వృద్ధి చేసుకోవచ్చు. అలా తీసుకోవడం ఇష్టం లేకపోతే ఒక స్పూన్ పొడిని ఉదయాన్నే తిని ఒక గ్లాసు వేడి నీళ్లు తాగడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

 ఉల్లిపాయలు ప్రొజెస్టిరోన్ హార్మోన్ను అభివృద్ధి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. వక్షోజాల సైజును వృద్ధిచేసి బిగుతుగా ఉండేలా చేస్తుంది. తర్వాత చిట్కా కోసం ఒక గిన్నెలో స్టార్ అనైజ్ అని పిలవబడే మసాలాను ఒక రెండు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సోంపుగింజలు వసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ అవిసె గింజలు వేసుకోవాలి. వీటన్నింటిని చిన్నమంటపై రెండు మూడు నిమిషాలు వేయించి పొడిలా చేసుకోవాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పాలలో కలిపి ఒక స్పూన్ తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొవ్వులు పెరిగేందుకు సహాయపడే హార్మోన్ అభివృద్ధి చెందుతుంది.

 ఈ పదార్థాలలో శరీరాన్ని అభివృద్ధి చేసి, డెలివరీ తర్వాత సాగిపోయిన, లూజుగా మారిన వక్షోజాలు సరైన సైజుకి వచ్చి అందంగా ఉండేలా చేస్తుంది. తర్వాత ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవడం ముఖ్యంగా పాలకూర తీసుకోవడం చాలా అవసరం. బ్రోకోలి వంటి కూరగాయలను తీసుకోవడం వలన కూడా వక్షోజాలు వృద్ధి చేసుకోవచ్చు. ఏదైనా వాయిస్ తో మసాజ్ చేయడం పాలు, పాల పదార్థాలు తీసుకోవడం నెయ్యితో చేసిన స్వీట్లు తినడం శరీరంలో మంచి కొవ్వులను పెరిగేలా చేసి సరైన శరీరాకృతికి కారణమవుతాయి.

Leave a Comment

error: Content is protected !!