Natural Sodium Juice Improves Minerals Weight Loss

ఈ జ్యూస్ తాగితే తెలియకుండానే కొవ్వు కరిగిపోతుంది….. 

కొంతమందిలో సోడియం కంటెంట్ తగ్గుతూ ఉంటుంది. ఈ సోడియం కంటెంట్ ని రీప్లేస్ చేయడానికి కొబ్బరి బొండం రోజుకు ఒకసారి తాగాలి, తోటకూర డైలీ తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్న కానీ సోడియం కొంతమందికి పెరగాలి అనుకుంటే అలాంటి వారికి నేచురల్ సోడియం జ్యూస్ ఒకటి ఉంది. అదే కర్బూజా జ్యూస్. ఫ్రూట్స్ లో ఎక్కువ సోడియం ఉన్న ఫ్రూట్ కర్బూజా. నీళ్లలో ఎక్కువ సోడియం ఉన్నది కొబ్బరి నీళ్లు. అందుకని కొబ్బరి బొండం రోజుకు ఒకటి తాగితే 100 ml నీటిలో 105 mlg సోడియం ఉంటుంది. పొటాషియం కూడా బాగా రిచ్ గా ఉంటుంది. ఒక సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటే ఎంత అవుతుందో కొబ్బరి నీళ్లలో అంత ఉంటుంది.

                     అలాగే ఈ కొబ్బరి నీళ్ళకు సమానంగా కర్బూజాలో కూడా సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 100 ml కర్బూజా జ్యూస్ లో 105 mlg సోడియం ఉంటుంది. కర్బుజాని ఒక హాఫ్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. దీనికి కావాలంటే కొన్ని పుచ్చకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని గ్రాండ్ చేసి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ప్యూర్ కర్బూజా జ్యూస్ అయినా తీసుకోవచ్చు లేదా పుచ్చకాయ ముక్కలు యాడ్ చేసి తీసుకోవచ్చు. 250 ml కర్బూజా జ్యూస్ తాగేమంటే డే మొత్తానికే సరిపోయే సోడియం లభిస్తుంది. అందుకని సోడియం తక్కువ ఉన్నవారికి ఉప్పు నూనె లేని కూరలు తింటున్నారు.

                       దీనివల్ల కొంచెం నీరసంగా అనిపించిన వారికి , మోషన్స్ వాంతింగ్స్ అయినా, లవణాలు తక్కువ అయిన వారికి ఈ కర్బూజా జ్యూస్ వెంటనే ఫలితం చూపిస్తుంది. ఈ కర్బూజా జ్యూస్ ని ఎవరైనా తాగొచ్చు. దీనిలో బాగా మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక కర్బూజా జ్యూస్ తాగడం వల్ల షుగర్ ఉన్నవాళ్ళకి షుగర్ పెరగదు, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ పెరగదు. ఎందుకంటే 100 ml కర్బూజా జ్యూస్లో 17 క్యాలరీస్ ఉంటాయి. 100 ml పుచ్చకాయ జ్యూస్ లో 16 క్యాలరీస్ ఉంటాయి. ఈ జ్యూస్ లో తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల అధిక షుగర్ ఉన్న వాళ్ళు తగలు తాగొచ్చు ఒబిసిటీ వాళ్ళు తాగొచ్చు, ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాళ్లు తాగవచ్చు.

                       అధిక బరువు ఉన్నవాళ్లు తాగొచ్చు. కుదరకపోతే కర్పూజని మొక్కలుగా చేసుకుని తినొచ్చు. ఇలా ఖర్భుజం తీసుకోవడం వల్ల వ్యాధులకు తక్కువ గురి అవుతారు.

Leave a Comment

error: Content is protected !!