Overview of Nervous System Disorders

నరాల బలహీనత, కళ్ళు తిరగడం, ఎముకల బలహీనత, గుండెపోటు జీవితంలో రాదు.

శరీరంలో వేళ్ళ తిమ్మిర్లు అనేక రకాల నొప్పులు శరీర అవయవాలు మన నియంత్రణలో ఉండకపోవడం వంటివి నరాల బలహీనతకు సూచన. దీని కోసం మనం రకరకాల ఇంగ్లీషు మందులు తీసుకుంటూ ఉంటాం అయితే ఇకపై ఎటువంటి కెమికల్స్తో నిండిన టాబ్లెట్స్  వాడవలసిన పనిలేదు.  దాని కోసం మనం ఒక పది గ్రాములు అక్రోట్స్ తీసుకోవాలి. తర్వాత అందులో 10 గ్రాముల మిరియాలు తీసుకోవాలి. అందులోనే 10 గ్రాముల వాటర్ మిలన్ సీడ్స్, ఒక గ్రాము దాల్చిన చెక్క ముక్క, ఒక పది గ్రాములు పటిక బెల్లం, ఒక పది గ్రాముల అవిసె గింజలు కూడా వేసుకోవాలి. అలాగే రెండు బిర్యాని ఆకులను కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి.

వీటన్నింటిని  మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఈ పొడిని 5 గ్రాముల చొప్పున 10 పొట్లాలు కట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక పొట్లం  ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగాలి. ఒక పది రోజులపాటు చూసి తగ్గకపోతే మరొక పది రోజుల పాటు పాటించి ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. రోజుకు కనీసం నాలుగు అక్రోట్లను తినడం వల్ల క్యాన్సర్, ఊబకాయం, షుగర్తో పాటు శరీర బరువు, స్త్రీలలో సంతాన ఆరోగ్యం మరియు అనేక ఇతర లైఫ్ స్టైల్ సమస్యలతో సహా అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. అక్రోట్‌లు ఆరోగ్యానికి పోషకాల యొక్క గని.

నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి  ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటాయి. ఫ్రీ రాడికల్స్ మీ కణాలను దెబ్బతీస్తాయి.  వాటర్ మిలన్ గింజలు ప్రోటీన్లు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి.   దాల్చిన చెక్క హార్మోన  ఇన్ బ్యాలన్స్ మెరుగుపరుస్తుంది. ఈ పౌడర్  శరీరంలో నొప్పి, ముఖ్యంగా కండరాలు మరియు కీళ్ల నొప్పుల, చర్మంపై దద్దుర్లు కూడా తగ్గిస్తుంది. కండరాలు, నరాలు బలహీనత తగ్గి అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

Leave a Comment

error: Content is protected !!