చలికాలంలో ఎదుర్కొనే ఐదు రకాల సమస్యలు……
ఈ చలి కాలం లో అందరూ ఎదుర్కొంటున్న సమస్యకు పంచసూత్రలు. మొదటిది చలికాలంలో స్కిన్ డ్రైగా అయిపోతుంది. దీనికి మాయిశ్చరైజింగ్ క్రీములు రాస్తూ ఉంటారు. అలా కాకుండా స్నానానికి వెళ్లేముందు కొబ్బరి నూనె ఒళ్లంతా రాసుకోవాలి. స్నానం చేసేటప్పుడు సబ్బు పెట్టి రుద్దుకోకుండా ఒక మెత్తని టవల్ తీసుకుని నీటిలో తడిపి ఒళ్లంతా రుద్దుకోవాలి ఇలా చేస్తే ఆయిల్ లోపలికి వెళ్లి డ్రైనేస్ రాకుండా, చర్మం మీద గీతలు రాకుండా చేస్తుంది. రెండవది సాధారణంగా చలికాలంలో … Read more చలికాలంలో ఎదుర్కొనే ఐదు రకాల సమస్యలు……