2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయిన ముత్యాల్లా మెరిసిపోతాయి..white teeth home remedies

white teeth home remedies

హాయ్ ఫ్రెండ్స్ ముత్యాల్లాంటి పళ్ళు కావాలన్నది అందరికీ ఉండే కోరికే. ఎందుకంటే అలాంటి పళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. కానీ కొన్ని రకాల కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది పళ్ళు అసలు తెల్లగా ఉండకపోగా పంటి మీద గార నోటి దుర్వాసన చిగుళ్ల వాపు ఇలాంటి ఎన్నో రకాల దంత సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రౌడీ ని కనుక మీరు పాటిస్తే మీ చిగుళ్లు ఆరోగ్యంగా మారడంతో పాటు … Read more 2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయిన ముత్యాల్లా మెరిసిపోతాయి..white teeth home remedies

ఇవి పాటిస్తే చాలు అధిక బరువు బలాదూర్

best way to lose weight natually

అందంగా నాజూగ్గా కనిపించాలని అందరికి ఉంటుంది. కానీ అధిక బరువు బాధిస్తోంటుంది. చుట్టుపక్కల వారు, స్నేహితులలో కూడా తప్పకుండా లావుగా ఉన్నవారిని జోకర్ లా చూస్తుంటారు. బయటకు చెప్పీ చెప్పని విషయాలు అయితే బోలెడు. అధిక బరువు వల్ల మనం ఇబ్బంది పడటమే కాకుండా అందరి మాటలకు కృంగిపోతుంటాం. కానీ బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే ఇష్టంగా ఇంకెంతో నిజాయితీగా కింద ఇవ్వబడిన సూచనలు పాటించాలి. తొలుస్తూ పోతే కొండలే కరిగిపోతున్నాయ్, మన ఆధీనంలో … Read more ఇవి పాటిస్తే చాలు అధిక బరువు బలాదూర్

ఒక్క నూనెతో ఎన్నో అద్భుతాలు

amazing-health-benefits-of-amudam-castor-oil

ఇది ఈనాటి నూనె కాదు, దీని చరిత్ర ఎంతో…. భారతదేశపు అందమంత గొప్పది ఆముదం. ఆముదమా అని మొహాన్ని చిన్నబుచ్చుకోనక్కర్లేదు.ఆముదం గూర్చి మొత్తం తెలిస్తే మీ మొహం విప్పారడం ఖాయం. ఆముదంలో ఏముంది?? ఆముదం నూనెలో విటమిన్‌ ఈ, ప్రోటీన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆముదంలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీయాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా, చర్మానికి అవసరమయ్యే పోషకాలు మరియు అత్యవసర విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, … Read more ఒక్క నూనెతో ఎన్నో అద్భుతాలు

సకల రోగాలను నేల కూల్చేద్దాం

Amazing Health Benefits of Tippateega Giloy

పల్లెల్లో పట్టణాల్లో విరివిగా పెరిగే మొక్క తిప్పతీగ. మన శరీరంలో ఎన్నో రోగాలకు కారణమయ్యే వాత, పిత్త, కఫ దోషాలను తొలగించడానికి ఎంతో అద్భుతంగా పనిచేసే గొప్ప ఔషధం. దీనిని అమృతలత అని కూడా అంటారు. దీనిని ఎన్ని ముక్కలుగా నరికినా ఇది మరణించదు అందుకే దీన్ని అమృతవల్లి, అమృతసంభవ, రసాయని, బిషక్ ప్రియ అని ఇలా వివిధ పేర్లతో సంబోధిస్తారు.  తిప్పతీగ లక్షణం తిప్పతీగ చేదు, వగరు రుచులు కలిగి ఉష్ణశక్తి ని నింపుకుని ఉంటుంది. … Read more సకల రోగాలను నేల కూల్చేద్దాం

విశ్వమంత ఔషధం అశ్వగంధ.

amazing health benefits of ashwagandha

పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అనేది నానుడి. మనం చెప్పుకోబోతున్న అశ్వగంధ ను తెలుగులో పెన్నేరుగడ్డ అంటారు.అనేక వ్యాధులలో అశ్వగంధ ను విరివిగా వాడతారు. ఇందులో ఉన్న ఔషధ విలువలు అద్బుతమైనవి. వింటర్ చెర్రీ గా పిలుచుకునే ఈ మొక్క దాదాపు రెండు మీటర్ల వరకు పెరుగుతుంది. అసలు అశ్వగంధ లో ఏముంది?? అశ్వగంధ లో అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి.  ప్రోటీన్లతో పాటు కాల్షియం పాస్పరస్ కూడా ఉంటాయి. అయితే అశ్వగంధలో అనేక ఆల్కలాయిడ్ లు ఉన్నాయి … Read more విశ్వమంత ఔషధం అశ్వగంధ.

చెమటలో దాగున్న గొప్ప నిజం

Real Faces behind our Sweat

ఎక్కడికైనా వెళ్తామా మన పక్కన ఎవరైనా చెమట కారుతున్న మనిషి నిలబడుకుని ఉంటే ముక్కులకు కర్చీఫ్ అడ్డు పెట్టుకుని పక్కకెళ్లిపోతాం చెమట వాసన ఇబ్బందే, నిజమే కానీ ఆ చెమట ఒక మాట చెబుతోంది. నన్ను బయటకు రానివ్వని దేహాలు అన్ని తొందరలో జబ్బుల కు కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతాయని. మనం ఈ మాట కొట్టిపడేస్తాం కానీ లోతుగా విషయం తెలుసుకుంటే కచ్చితంగా మనం మన విషయంలో ఆలోచనలో పడిపోతాం. చెమటతో ఏంటి పని?? మనకు … Read more చెమటలో దాగున్న గొప్ప నిజం

అందమా…అంధకారమా…..

side effects of face creams

అందం అనగానే అమ్మాయిలు  గుర్తొస్తారు.  ఫాషన్ ప్రపంచం లో ముఖారవిందం కోసం వచ్చే ఫేస్ క్రీములు కూడా 90% అమ్మాయిలకు సంబంధించినవే.  తాము తక్కువ రంగున్నామని తెల్లని మేని చాయకు తమ చర్మాన్ని మార్చుకోవాలని తపించని అమ్మాయి లేదంటే అతిశయోక్తి కాదు కానీ, క్రీముల్లో ఏముంది?? ఒక్కసారి ఈ నిజాన్ని చూడండి మరి. ఫేస్ క్రీమ్స్ కావివి పాయిజన్ పుట్టలు. నిజం కావాలంటే చదవండి మరి.  అందానికి చిరునామా మా ఫేస్ క్రీమ్ అంటూ ప్రచారం చేసుకునే … Read more అందమా…అంధకారమా…..

అద్భుతమైన అమ్మమ్మ చేతి అమృతం మీకోసం.

health benefits of ragi finger millet

కాలం మారేకొద్ది ఆహార అలవాట్లు మారిపోయాయి. ఆహార అలవాట్లు మారేకొద్ది మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బును కలిగిఉన్నారు 99% ఇదే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అయితే ఒకనాటి మన అమ్మమ్మలు, వారికి వాళ్ళ అమ్మలు పెట్టిన పోషక పదార్థాలు ఎన్నో ఉన్నాయ్, ఒక అమృత తుల్యమైన పదార్థాన్ని మీకోసం తీసుకొచ్చా.   చిన్నతనం లో పెట్టే ఆహారమే ఎవరికైనా కూడా పునాది. అంటే ఆ ఆహారం వల్ల శారీరకంగా దృడం … Read more అద్భుతమైన అమ్మమ్మ చేతి అమృతం మీకోసం.

వాటర్ లో మాటర్ తెల్సుకోకపోతే ఆరోగ్య పరంగా అట్టర్ ఫ్లాప్ అవుతాము.

best way to drink water for healthy life

మన శరీరంలో దాదాపు 70 శాతం నీరు, 30 శాతం కండరాలు, ఎముకలు, నరాలు వీటి కలయిక ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ మనం మన రోజులో ఎంత శాతం ఆహారం తీసుకుంటున్నాం, ఎంత శాతం నీటిని తీసుకుంటున్నాం అనేది పరిశీలించుకుంటే ఆహారం ఎక్కువ, మంచి నీరు తక్కువ తీసుకుంటున్నవారు అధికశాతం మంది ఉన్నారు.            మనిషి రోజులో  కనీసం మూడు లీటర్ల నీటిని అయినా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈమధ్య అందరికి నీరు తీసుకోవాల్సిన … Read more వాటర్ లో మాటర్ తెల్సుకోకపోతే ఆరోగ్య పరంగా అట్టర్ ఫ్లాప్ అవుతాము.

కషాయాలతో జర జాగ్రత్త

do-you-drink-more-kashayam-to-increase-your-immunity-power-u-must-read-this

కరోనా ప్రభావమో ఏమో కాని ప్రతి ఇంట్లో చాలా మంది కషాయాలు తయారుచేసుకుని తెగ తాగేస్తూ ఇమ్యూనిటీ పెంచుకుంటున్నామని భ్రమ పడుతున్నారు. అయితే ఏదైనా పరిమితికి మించి చేసే పని ఎప్పుడూ హానికరమే అనే విషయాన్ని గ్రహించక రోజూ మూడుపూటలా ఆకులు, చూర్ణాలు అడ్డదిడ్డంగా వాడేస్తూ. అల్లం, శొంఠి, మిరియాలు, వెల్లుల్లి వంటి దినుసులను ఎక్కువ ఉపయోగిస్తూ ఇమ్యూనిటీ డ్రింక్స్ పేరున కషాయాలు తాగేస్తున్నారు. అవి తాగడం వల్ల కూడా సమస్యలు వస్తాయా అనే అనుమానం మీకు … Read more కషాయాలతో జర జాగ్రత్త

error: Content is protected !!