DYI ఎక్సర్సైజ్ / డైట్ లేకుండా ఈ పసుపు టీ తో 5 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం

DIY Turmeric Tea MIx Get Flat Belly in 5 Days DYI

ఈ పసుపు టీ పొడి తో 5 రోజుల్లో ఎక్సైజ్ చేయకుండా డైట్ ఫాలో అవకుండా మీ పొట్టను ఫ్లాట్ గా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ థైరాయిడ్ సమస్యను తగ్గించి తొందరగా బరువు తగ్గడానికి ఈ పసుపు టీ బాగా పనిచేస్తుంది. కావలసిన పదార్థాలు పసుపు పొడి 6 టేబుల్ స్పూన్స్ దాల్చిన చెక్క పొడి 1 1/2 ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం పొడి 1 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి 1 1/2 … Read more DYI ఎక్సర్సైజ్ / డైట్ లేకుండా ఈ పసుపు టీ తో 5 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం

శీతాకాలంలో ఈ చిట్కాలే…జుట్టుకు బెస్ట్ ఫ్రెండ్స్…

Hair Care Tips For Everyone in Winter

వాతావరణం వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా మన జుట్టు పైన ఎంతో ప్రభావం చూపుతుంది. ఎండాకాలంలో కన్నా శీతాకాలంలో జుట్టుని సంరక్షించుకోవడం చాల కష్టమైన విషయం. ఈ కాలంలో చుండ్రు ఎక్కువగా బాధిస్తుంది.  ఒకటే దురద, తల స్నానం చేసినా ఎక్కువగా ప్రయోజనం కనిపించదు, తల పొడిగా మారడం వలన, చుండ్రు భుజాల మీదకు రాలడం,ఎంతో అసహ్యంగా కనిపిస్తంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి ? ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరి… స్నానానికి ఒక … Read more శీతాకాలంలో ఈ చిట్కాలే…జుట్టుకు బెస్ట్ ఫ్రెండ్స్…

గృహవైద్యంతో గొంతునొప్పి మాయం…

10-best-throat-pain-remedies

గొంతునొప్పి రావడం సహజమే.. డాక్టర్ కి చూపించడమో.. లేక మందులు కొని వేసుకోవడమో చేస్తుంటాము. అయితే.. సీజన్ మారగానే వచ్చే గొంతునొప్పుల్ని అశ్రద్ధ చేయకూడదు.  ప్రతిసారి.. గొంతు నొప్పికి డాక్టర్ చుట్టూ తిరగకుండా.. గొంతునొప్పిని మాయం చేసే కొన్ని గృహవైధ్యాలు తెలుసుకుందాం.. గొంతునొప్పికి సహజ వైద్యం.. గోరువెచ్చని నీరు తాగడం..  దీంతో పాటుగా.. హెర్బల్ టీ, తాజా కూరలతో చేసిన సూప్ లు ఎక్కవగా  సేవించాలి. ఇలాంటి ద్రవ్యాలు సేవించడం వలన, అధికంగా ఏర్పడే ఆమము బయటకు … Read more గృహవైద్యంతో గొంతునొప్పి మాయం…

స్ప్రింగ్ ఆనియన్సా… మజాకా !!

6-health-benefits-of-Spring-Onions

స్ప్రింగ్ ఆనియన్స్ అనగానే అందరికి గుర్తొచ్చేది.. చైనీస్ ఫ్రైడ్ రైస్ !! అంతే కదండి? మన భారతీయులు అందరు.. ఎక్కువగా చైనీస్ ఫ్రైడ్ రైస్ లో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ని వాడుతుంటారు, హోటల్స్ లో కూడా మనం తింటూనే వుంటాము. గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ గా పేరుగాంచిన ఈ కూరని తెలుగులో ఉల్లికాడలని పిలుస్తారు. చైనీస్ వారు మాత్రం, కేవలం రుచి పరంగానే కాకుండా..రెగ్యులర్ వంటల్లో ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను … Read more స్ప్రింగ్ ఆనియన్సా… మజాకా !!

బెల్లం… తీపి మాత్రమే కాదు.. ఒక ఔషదం!!

8 Unbeatable Health Benefits Of Jaggery

తీపి తినాలంటే.. ప్రతి ఒక్కరు చక్కెరనే వాడుతున్నాము.ఎప్పుడో పండగకి తప్ప దాదాపుగా బెల్లం వాడటం మానేసాం. అయితే ఇక్కడ తెలుసు కావాల్సింది ఏంటంటే.. పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి ఎంతో మేలు. దీనికి చాల కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండాలంటే..బెల్లం తినడం ఎంతో అవసరం. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన కండరాల నిర్మాణం, శరీరంలో మెటాబాలిజం క్రమపద్ధతిలో ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతూ… ఒంట్లో ఉండే అధిక … Read more బెల్లం… తీపి మాత్రమే కాదు.. ఒక ఔషదం!!

పర్ఫెక్ట్ షేప్ రావాలంటే పస్తులుండాలా??

how to maintain perfect body shape

అమ్మాయిలు, ఆడవాళ్ళు, అనే బేధం లేకుండా.. ప్రతి ఒక్క మహిళ కూడా అందంగా ఉండాలనే అనుకుంటుంది. అందం అంటే నాజూగ్గా ఉండటమనే భావిస్తారు. దీనికోసం చాలమంది కడుపు మాడ్చుకొని, పస్తులుంటూ నీరసం వచ్చి చివరకి ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. అయితే, అసలు ఈ విధానం సరైనదా? ఇలా పస్తులుంటే సన్నగా మారతారా?ఒకవేళ సన్నగా మారినా ఇది సరైన పద్ధతిలోనే జరిగిందా? లేదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యకరమైన పద్ధతిలోనే సన్నపడటం సరైన పధ్ధతి అని నిపుణులు … Read more పర్ఫెక్ట్ షేప్ రావాలంటే పస్తులుండాలా??

వంటింట్లో ఉపయోగపడే 11 వంటింటి చిట్కాలు

11-useful-simple-kitchen-tips-in-telugu

ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు… క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక 6 లవంగాలు వేసి ఉడికించాలి. ఉడికించిన కోడిగుడ్లు మిగిలితే పైన చెక్కు తీయకుండా ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మరుసటిరోజు వరకు చెడిపోకుండా ఉంటాయి. స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు షుగర్ బదులు షుగర్ పౌడరు వాడండి దీనివల్ల స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి. పాలు విరుగుతాఏమో  అని … Read more వంటింట్లో ఉపయోగపడే 11 వంటింటి చిట్కాలు

యుక్త వయసులో వచ్చే బరువు ఇక్కట్లు.. ఎదురుకోవడం ఎలా?

how-to-overcome-weight-gain-during-teenage-years

యుక్త వయసులో అబ్బాయిలు, అమ్మాయిలు తీవ్రమైన మానసిక, శారీరిక ఒత్తిళ్ళకి గురోవుతున్నారు. ఒక పక్క చదువు ఒత్తిడి, మరోపక్క అధిక బరువు లేక ఊబకాయం వలన వస్తున్న ఒత్తిడి. తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టకపోవడం, అటు తల్లితండ్రులు కూడా సరైన శ్రద్ధ తమ పిల్లల పట్ల చూపించకపోవడం..వయసుకి మించిన బరువు పెరిగిపోవడం.. భవిష్యత్తులో ఇదే బరువు తీవ్రమైన రోగాలకు దారి తీస్తుంది. యుక్త వయసులోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, కొన్ని చిట్కాలు పాటిస్తే.. బరువు కచ్చితంగా … Read more యుక్త వయసులో వచ్చే బరువు ఇక్కట్లు.. ఎదురుకోవడం ఎలా?

చలికాలానికి నేస్తం సీతాఫలం….

Amazing Health Benefits of Custard Apple

భారత దేశంలో సీజనల్ గా కాచే పండ్లు ఎక్కువ. చలికాలంలో సీతాఫలం ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తీసుకోవడం అందరికీ మంచిది.. పిల్లల నుండి పెద్దల వరకు అందరు మెచ్చే పండు సీతాఫలం:  ఒకవైపు చలి వణుకు పుట్టిస్తుంటే మరో వైపు ఈ పండ్లు మన నోరూరిస్తుంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఈ పండ్ల రుచికి దాసోహం అనాల్సిందే. ఈ పండు రుచికే ప్రసిద్ధి కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఎన్నో గుణాలు ఉన్న సీతాఫలం: పొటాషియం,మ్యాంగనీస్, … Read more చలికాలానికి నేస్తం సీతాఫలం….

పాదాలపై ఎందుకంత చిన్నచూపు ?

4 Awesome Tips to Make Your Feet Look Fabulous

ప్రతి ఒక్కరు అందంగా ఉండాలనుకుంటారు. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటుంటారు. అయితే ముఖం, జుట్టు, శరీరం, చేతులపై పెట్టే శ్రద్ధ, పాదాల దగ్గరకు వచ్చేసరికి చూపించరు. దీనికి కారణం పాదాలను ఎవరు చూస్తారులే అనే ఆలోచన కూడా కావొచ్చు. అయితే ఇక్కడ అందరూ మరిచిపోయే విషయం ఏంటంటే.. అదే పాదాల మీద గంటల కొద్ది నుంచోవడం చేస్తుంటాము. ఇలా తమ పాదాలకు సమయాన్ని కేటాయించలేక అనేక పాద సమస్యలతో స్త్రీలు, పురుషులు, ఆఖరికి పిల్లలు కూడా … Read more పాదాలపై ఎందుకంత చిన్నచూపు ?

error: Content is protected !!