ఈ పండుతో సమస్యలన్నీ దూరం

you must know kiwi fruit health benefits

కివి పండ్లు దీనికి పేర్లు చాలానే ఉన్నాయి చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్ల అన్నింటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై Rutgers యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో అన్నింటిలోకి కివి పండులో అధిక పోషకాలు ఉంటాయని ఒక స్టడీ తెలిపింది. కివి పండు వల్ల … Read more ఈ పండుతో సమస్యలన్నీ దూరం

నెలసరి సక్రమంగా రావట్లేదా అయితే మీకూ ఈ సమస్య ఉందేమో ఒకసారి చూసుకోండి…..

pcod symptoms causes home remedies

మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ఎదిగేకొద్ది వారిలో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ఎంతటి కష్టమైన సమస్యలను అయినా తమ మేధాశక్తితో పరిష్కరించుకుంటూ సాగిపోతున్నారు. అయితే తమ జీవిత లక్ష్యాలే మహిళలను మానసిక ఒత్తిడిలో పడేసి ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పటికాలం లో మహిళల జీవితంలో సాధారణం అయిపోయిన సమస్య pcod.  అసలు ఈ pcod అంటే ఏంటి?? దీని లక్షణాలు ఏమిటి?? ఎందుకు వస్తుంది?? దీనికి పరిష్కారం ఏంటి?? ప్రశ్నలకు సమాధానమే మన విశ్లేషణ. … Read more నెలసరి సక్రమంగా రావట్లేదా అయితే మీకూ ఈ సమస్య ఉందేమో ఒకసారి చూసుకోండి…..

అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేల ఉసిరి గురించి మీకు తెలుసా?

health benefits of nela usiri phyllanthus amarus stone breaker herb

హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి ఔషధ గుణాలున్న మొక్క నేల ఉసిరి గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను మీరు మామూలుగా పొలాల దగ్గర, చెరువు గట్టు దగ్గర, రోడ్ల పక్కలో, ఇళ్ల మధ్యలో చూస్తూ ఉంటారు. దీనిని మనం ఒక పిచ్చి మొక్క అనుకుంటాం కానీ దీనిలో దాగి ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొక్క చూడటానికి ఉసిరి చెట్టు అలాగే ఉంటుంది కాకపోతే ఉసిరి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది కాని  నేల … Read more అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేల ఉసిరి గురించి మీకు తెలుసా?

వీటి పనితీరు సరిగా లేకుంటే జీవితం కండకండాలుగా మారిపోతుంది.

importance of kidneys in human body

మనం తీసుకునే ఆహారం, నీరు నుండి కావలసిన పోషకాలు, విటమిన్లు మొదలైనవి మన శరీర భాగాలకు సరఫరా అయిన తరువాత మిగిలిపోయిన వ్యర్థాలు మూత్రం మరియు మలం అనే రూపం లో విసర్జించబడతాయి. మన శరీరంలో వెన్నుభాగం కిందుగా చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న నిర్మాణాలనే కిడ్నీలు లేదా మూత్రపిండాలు అని అంటాము. మన శరీరంలోని యూరియా, క్రియాటిన్ లాంటి వ్యర్థపదార్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.  మూత్రపిండాలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి … Read more వీటి పనితీరు సరిగా లేకుంటే జీవితం కండకండాలుగా మారిపోతుంది.

లబ్ డబ్….లబ్ డబ్…… నెమ్మదిస్తోందా???

what causes a heart attack

మన శరీరంలో అసంకల్పిత చర్యలాగా జరిగిపోయే వ్యవస్థలో ముఖ్యమైనది గుండె. దాని లబ్ డబ్ శబ్దం ఆగిపోతే మన జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. నిమిషానికి అరవై నుండి తొంబై సార్లు కొట్టుకునే ఈ గుండె రోజుకు లక్షసార్లు తన సైరైన్ మోగిస్తుంది. మన శరీరంలో ధమనుల ద్వారా సరఫరా అయ్యే రక్తం లో ఆక్సిజన్ కలిగి ఉంటుంది. గుండె రెండు భాగాలుగా విభజించబడి కుడి ఎడమల కర్తవ్యాన్ని  నిర్వర్తిస్తుంది.  శరీరం నుండి చెడు రక్తం కుడిబాగానికి … Read more లబ్ డబ్….లబ్ డబ్…… నెమ్మదిస్తోందా???

రాత్రిపూట ఇది కలిపి మీ జుట్టుకు రాస్తే 1 వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు వస్తాయి..long hair growth tips

hair fall best homeremedy

హలో ఫ్రెండ్స్ ఈ రోజు జుట్టురాలే సమస్యకు మన ఇంట్లో ఉండే మెంతులతో ఒక మంచి టిప్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో 40 ఏళ్లు పైబడితే చాలు బట్టతల వచ్చేస్తుంది. అంతేకాకుండా చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మెంతులు లేని వంటిల్లు ఉండదేమో కదా. మెంతులు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మన కేశ సంరక్షణకు కూడా బాగా పనిచేస్తాయి. ముందుగా మీ జుట్టుకు తగినంత రెండు లేదా మూడు స్పూన్ల మెంతులను … Read more రాత్రిపూట ఇది కలిపి మీ జుట్టుకు రాస్తే 1 వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు వస్తాయి..long hair growth tips

ఇది రాత్రి పూట రాస్తే చాలు మీ ముఖం పై ఉన్న నలుపు మొత్తం పోయి కాంతివంతంగా మెరిసిపోతారు

Skin Glowing overnight remedy

ప్రియమైన స్నేహితులారా.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సున్నితమైన మరియు కాంతివంతమైన మచ్చలు లేని చర్మం కావాలని అనుకుంటారు. కొంతమందికి చర్మం పుట్టుకుతతోనే నల్లగా ఉంటుంది అలాగే కొంతమంది తమ చర్మానికి సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల చర్మం యొక్క రంగు కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. ముఖాన్ని అందంగా మచ్చ లేకుండా చేసుకోవడానికి మనం రకరకాల క్రీమ్స్ బీచ్ మరియు వంటింటి చిట్కాలు వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఈ చిట్కాల  ప్రభావం మన చర్మం పైన కనిపిస్తుంది. కానీ కొద్దిరోజుల … Read more ఇది రాత్రి పూట రాస్తే చాలు మీ ముఖం పై ఉన్న నలుపు మొత్తం పోయి కాంతివంతంగా మెరిసిపోతారు

ఇందులో నీరు తాగడం అమృతమా?? విషమా??

is it good to drink water in copper bottle

మనుషులు ఎంత సంపాదించినా పరిపూర్ణ ఆరోగ్యం లేకుంటే జీవితం వ్యర్థమే. అందుకే ఆరోగ్యం మీద అవగాహన కోసం చాలా మంది బోలెడు పద్ధతులు పాటిస్తుంటారు. అయితే అవి నిజమా కాదా అనేది తెలుసుకోకుండా పాటించడం వల్ల అప్పటిదాకా ఉన్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తాయి. అందరూ అలా పాటించే పద్ధతుల్లో ఒకటి రాగి పాత్రలో నీరు. ఇది పాతకాలపు పద్ధతే అయినా ఇప్పటి కాలానికి మళ్ళీ కొత్తగా మొదలెట్టినట్టే ఉంది. అయితే రాగి పాత్రలో నిల్వచేసిన … Read more ఇందులో నీరు తాగడం అమృతమా?? విషమా??

అన్నం తిన్న తర్వాత వాకింగ్ కి వెళ్లాలా లేదా పడుకోవాలా? Dr Arjun Reddy

what should we do after having food Dr Arjun Reddy

మన శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం యొక్క పని ఏమిటంటే ఎక్కడ పని ఎక్కువగా ఉంటుందో అక్కడికి వెళ్లిపోయి తనపని చేస్తూ ఉంటుంది. దాదాపు 70-80% రక్తం ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి పోతుంది. ఉదాహరణకి మనం వాకింగ్ చేసేటప్పుడు కాని జాగింగ్ చేస్తున్నప్పుడు కాని ఎక్కువ మోతాదులో రక్తం మన కాళ్ళలో చేతుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన రక్తంలో నుండి ఆక్సిజన్ విటమిన్స్ మినరల్స్ కాళ్లకు చేతులకు అందిస్తాయి. దీని … Read more అన్నం తిన్న తర్వాత వాకింగ్ కి వెళ్లాలా లేదా పడుకోవాలా? Dr Arjun Reddy

ఈ ఆకుల పసరు తెల్ల జుట్టు పై రాస్తే జీవితంలో తెల్ల జుట్టు రానే రాదు

white hair removal with billa ganneru

ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల జుట్టు సమస్య మనిషి మానసిక స్థితిపై బాగా ప్రభావం చూపిస్తుంది. తెల్ల జుట్టు రాగానే మనిషి తనలోని ధైర్యాన్ని కోల్పోతారు. కారణం బయటకు వెళ్ళినప్పుడు తెల్ల జుట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ధైర్యంగా ఏ సమస్యను వారు ఎదుర్కోలేక పోతుంటారు. ఈ సమస్య నివారణకు వెంటనే రకరకాల కెమికల్స్ ని తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి వాడుతూ ఉంటారు. కెమికల్స్ వాడడం వల్ల … Read more ఈ ఆకుల పసరు తెల్ల జుట్టు పై రాస్తే జీవితంలో తెల్ల జుట్టు రానే రాదు

error: Content is protected !!