అండర్ వేర్ ధరించే ప్రదేశంలో నల్లని వలయాలుంటే ఏమి చేయాలి?

How to Lighten Your Private area Naturally At Home

చమట, దద్దుర్లు, కారణంగా అండ‌ర్ వేర్ ధరించే ప్రాంతంలో చాలామందికి నల్లని వలయాలు ఏర్పడతాయి. ఈ నల్లని వలయాలను చిన్ని చిన్ని చిట్కాలతో తొల‌గించుకోవొచ్చు. కాటన్ అండర్ వేర్ చర్మానికి గాలిని అందిస్తుంది. దీనివల్ల నల్లని వలయాలు మరియు దద్దుర్లు రాకుండా ఉంటాయి. తాజా కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం,అన్ని రకముల ధాన్యపు గింజలు తినడం మంచిది. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్ళు తాగడం వలన మీ శరీరం లోపలి భాగాలలో ఉండే విష కణాలు … Read more అండర్ వేర్ ధరించే ప్రదేశంలో నల్లని వలయాలుంటే ఏమి చేయాలి?

బెల్లంతో సౌందర్యమా ? ఎలా?

JAGGERY face pack for the first time

బెల్లంలో ఎన్నో పోషకాలు అలానే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఫ్రీ ర్యాడికల్స్ పై పోరాడి ఏజింగ్ ని ఆపుతుంది. బెల్లం ముఖం పైన వచ్చే డార్క్ స్పాట్స్ మరియు బ్లేమిషెస్ ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. విటమిన్ సి, ఐరన్ కారణంగా రఫ్ హెయిర్ స్మూత్ గా మారడమే కాకుండా.. హెయిర్ గ్రోత్ దృడంగా మారుతుంది. ఇన్ని మంచి గుణాలున్న బెల్లాన్ని మన డైలీ బ్యూటీ రొటీన్ లో ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం … Read more బెల్లంతో సౌందర్యమా ? ఎలా?

మునగాకు- ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్

What Happens When You Eat Moringa Everyday

భారతదేశంలో మునగాకుకు ఒక ప్రత్యెక స్థానం ఉంది. మునగాకును అన్నీ రాష్ట్రాలవారు విరివిగానే వాడతారు. చేసే విధానంలో మార్పు ఉండొచ్చు కాని.. ఈ ఆకు యొక్క విలువలు అందరి దృష్టిలో ఒక్కటే.. బహుశా ఆయుర్వేద శాస్త్రం పుట్టిన స్థలం మహిమో ఏమో కాని.. ఈ ఆకుకు వంటింటి ఔశధం అని పేరు కూడా ఉంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మునగ, ఆయుర్వేదంలో మందుగా కూడా వాడతారు. ఈ ఆకులో యాంటి బయోటిక్ గుణాలు అధికంగా ఉన్నందున, … Read more మునగాకు- ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్

కేశ సౌందర్యానికి ….చుండ్రు అడ్దోస్తోందా?

dandruff home remedies

స్త్రీలు తమ ముఖానికి ఇచ్చేంత సమయం… తమ కేశాలకు కూడా ఇస్తారు. వారి అందాన్ని రెట్టింపు చేసేందుకు అందమైన, పోడువైనా, గ్లో అవుతున్న కేసాలకోసమే ప్రతి మహిళ తాపత్రయ పడుతుంది. నగరంలోని కలుషితం.. తినే ఆహార శైలిలో లోపాల వలన కేశ సంరక్షణ లోపిస్తుందనే చెప్పాలి. కేవలం స్త్రీలనే కాదు పురుషులు కూడా అనేక ఇబ్బందులతో బాధపడుతుంటారు. చిన్న వయసులోనే జుట్టు రాలిపోడం,తెల్లపడటం, ముఖ్యంగా చుండ్రుతో సతమతమవుతుంటారు. అయితే ఈ బాధలన్నిటికీ చెక్ పెట్టేస్తూ మంచి ఉపాయాలతో … Read more కేశ సౌందర్యానికి ….చుండ్రు అడ్దోస్తోందా?

ఇన్సోమ్నియా నిద్రలేమి సమస్యలు

insoma home remedies in telugu

మనిషి తన సగం జీవితం నిద్రలోనే గడిపేస్తాడు.నిద్ర అనేది చాల ముఖ్యం. సరైన సమయానికి పడుకోడం, పొద్దున్నే లేవడం వంటివి అలవాటుగా చేసుకొంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు. అలసిపోయిన శరీరానికి నిద్ర మందులా పనిచేస్తుంది. నిద్ర అలసటని మాయం చేస్తూ.. కొత్త జీవనోత్సాహాన్ని నింపుతుంది. చదువుకొనే పిల్లల దగ్గర నుంచి, ముసలి వయసు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి సరైన నిద్ర ఎంతో అవసరం. కాని, నేటి తరం వారికి నిద్రలేమి అధికంగా ఉంది..కొంత … Read more ఇన్సోమ్నియా నిద్రలేమి సమస్యలు

నిమ్మజాతి పండు శరీరానికి కవచం!

health benefits of citrus fruits

నిమ్మజాతి పండ్లలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కవచం ఎలా రక్షణగా నిలుస్తుందో, నిమ్మపండు మనిషి శరీరంలో యుద్ధం చేసే ఇన్ఫెక్షన్’లతో  పోరాడుతూ  కవచంలా ఉంటుంది. ఈ కవచాన్ని కేవలం పండ్ల రూపంలో తింటే,చాలు. శరీరానికి గాయాలు తగిలితే, నిమ్మజాతి పండ్లని తింటే, త్వరగా గాయాలు తగ్గుతాయి.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైద్య బాషలో ఈ విటమిన్ ‘సి’ ని ‘యాస్కార్బిక్ యాసిడ్’ అని అంటారు. ఇది మనిషి శరీరానికి ఎంతో అవసరమైన పోషకం. మానసిక వత్తిడులు, … Read more నిమ్మజాతి పండు శరీరానికి కవచం!

స్రీల ముఖ సౌందర్యం కోసం.. గృహ చిట్కాలు కొన్ని..

స్త్రీలు ప్రత్యేకంగా అందానికి ఎంతో  ప్రాముఖ్యత ఇస్తారు. అయితే కాలుష్య ప్రభావమో…లేక తినే ఆహార పదత్తుల్లో మార్పో తెలీదు కానీ,  మొహం మీద అవాంచి రోమాలు, అసహ్యంగా కనిపించే మొటిమలు.. అందాన్ని అడ్డుకునేలా మచ్చలు వస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం అనేక రకాల కాస్మెటిక్స్ వాడటం, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగం ఇదే పనిగా పెట్టుకున్నారు మహిళలు. అయినా ఇలాంటి ప్రకృతి విరుద్ధంగా వస్తున్న వస్తువులతో అందాన్ని పెంపొందించు కోవాలనుకోడం మూర్కత్వమే!ఎందుకంటే.. ఇవన్నీ తాత్కాలికంగానే ప్రయోజనాలను కలిగిస్తాయి.అలానే … Read more స్రీల ముఖ సౌందర్యం కోసం.. గృహ చిట్కాలు కొన్ని..

‘బరువు’ సమస్య- నివారణ

how to get rid of obesity

కొవ్వుపదార్ధమే బరువును పెంచుతుంది. ఈ కొవ్వునే ఫాట్స్ అని కూడా అంటాము.. కొవ్వు అధికమైతే, రక్త నాళాలలో చేరి అనేక సమస్యలని తెచ్చిపెడుతుంది.ముఖ్యంగా కడుపులో, ఎముకలలో వచ్చి కూర్చుంటుంది. ఇక్కడే మనం ప్రమాదంలో పడుతున్నామని గ్రహించాలి. మోకాళ్ళ నొప్పులతో మొదలై.. గుండె నొప్పితో మీ జీవితాన్నిఅర్దాంతరంగా ముగించే స్థితికి చేరుతున్నారు. కేవలం మన ప్రవర్తన వల్లే మనం బరువు పెరుగుతాము. తినే ఆహార శైలి, పడే శారీరికి శ్రమ సమంగా లేకపోయినా.. నిద్ర సరిగ్గా లేకపోయినా..  ఎక్కువ … Read more ‘బరువు’ సమస్య- నివారణ

అందమైన గోళ్ళకోసం ఎం చేయాలి?

Home Remedies: Healthy Nail Growth And Whitening

అమ్మాయికి అందంమైన రూపంతో పాటు,మంచి ఆకృతిలో ఉండే గోళ్ళు,నాజుకైనా వేళ్ళు అంటే ఇష్టం. ఇవి తన అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే బ్యూటీ పార్లర్’కి వెళ్ళిన ప్రతీసారి అమ్మాయిలు పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేయించుకుంటారు. కాని అదే పనిగా బ్యూటీ పార్లర్ కి వెళ్ళలేము. ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అమ్మాయిలు అంటేనే ఇంటిపని,వంట పని ఉంటాయి. పెళ్ళైన మహిళలైతే,ఇంట్లో బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇక ఇతర పనులులతో వారి చేతి వేళ్ళు, గోళ్ళు నీటిలో … Read more అందమైన గోళ్ళకోసం ఎం చేయాలి?

అందమైన కళ్ల కోసం

Simple Tips for Eye care at home

అందమైన కళ్ళు పుట్టుకతోనే రావాలి.. వాటిని కాపాడుకోవాలంటే.. ఆరోగ్యంగా జీవించాలి. కంటికి మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ, కంటికి కావాల్సిన వ్యాయామాలు కూడా చేస్తుంటే.. అందమైన కళ్ళు మీ సొంతమే. అయితే కాలుష్యం.. జీవన విధానము, శ్రమ జీవనం,వాడుతున్న సాకేంతిక పరికరాలు, మన కంటి పైన ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఇంట్లో వస్తువులతోనే కళ్ళని ఆరోగ్యం ఉంచుకునే విధానాలు మనం తెలుసుకుందాము. Read This Article : జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? simple … Read more అందమైన కళ్ల కోసం

error: Content is protected !!