pain killer tablets homemode

బెస్ట్ పెయిన్ కిల్లర్ నేచురల్ టాబ్లెట్

అందరూ కర్పూరం దేవుడి గదిలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.  దేవునికి హారతి  ఇచ్చినప్పుడు రెండు చేతులతో మన వైపు వాసనను ఆస్వాదిస్తూ ఉంటాము.  కర్పూరం చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. దేవుడి గది లోనే కాకుండా  జనం ఎక్కువగా తిరిగే చోట హారతి ఎక్కువగా ఇస్తుంటారు. అలాగే  కర్పూరం తీర్థంలో ప్రసాదాల లో కలుపుతుంటారు.  అది నేచురల్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కర్పూరం వాసన ఆరోగ్యానికి మంచిది.   

కర్పూరం శరీరంలో అనేక రకాల నొప్పులను పడిపోయినప్పుడు తగిలిన నొప్పులను, క్రాంప్స్  వలన వచ్చే నొప్పులను, మజిల్ పెయిన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యాయామాలు చేసినపుడు పట్టేయడం వలన వచ్చే నొప్పులను,    పడినప్పుడు దెబ్బ తగిలిన చోట  కమిలి  పోయి ఉంటుంది. అలాంటి నొప్పులను తగ్గించడంలో కూడా కర్పూరం చాలా బాగా సహాయపడుతుంది.  కర్పూరం ప్రతి కిరాణా స్టోర్స్ లో సులభంగా లభిస్తుంది. 

ఆవనూనె లేదా మీకు  ఏ నూనె కావాలంటే  ఆ నూనె తీసుకుని  దానిలో కర్పూరం వేసి కరగనివ్వాలి. తర్వాత నూనె మీకు ఎంత వేడి కావాలి అనుకుంటే అంత వేడి చేసుకుని నొప్పి ఉన్న భాగంలో అప్లై చేసుకోవాలి. కర్పూరం నెర్వ్ ఎండ్స్ ని శాంతింపజేస్తుంది. అంతేకాకుండా అప్లై చేసిన భాగంలో బ్లడ్ ఫ్లో కూడా పెరుగుతుంది. రక్తనాళాలన్నీ వ్యాకోచించేలా కర్పూరం చేస్తుంది.  బ్లడ్ ఫ్లో   బాగా జరగడంతో ఆ ప్లేస్లో ఉన్న టాక్సిన్స్ అన్ని  బయటకు వెళ్ళిపోతాయి.  నాచురల్ గా బ్లడ్ ఫ్లో  పెరగడం వలన హీలింగ్  పవర్ పెరుగుతుంది. 

నరాలు  దెబ్బ తగిలినప్పుడు లేదు నొప్పి వచ్చినప్పుడు మెదడుకు సంకేతాలు చేరవేస్తాయి. కర్పూరం కలిపిన నూనెను రాయడం వలన రిసెప్టార్ నుండి  సంకేతాలు మెదడు తక్కువగా వెళతాయి.  కర్పూరం నూనె నాడులను శాంతింప చేసి నొప్పి నుండి   ఉపసమనం కలిగిస్తుంది. కర్పూర ఉపయోగించడం వల్ల అనేక నొప్పులు తగ్గుతాయి  అని సైంటిఫిక్ గా నిరూపించబడినది.  కర్పూరం మీద ఈ  పరిశోధనలు జరిపినవారు 2004 వ సంవత్సరం సుధన్ యూనివర్సిటీ, మెక్సికో వారు సైంటిఫిక్ గా నిరూపించారు. 

కర్పూరం ఉపయోగించుకోవడం వలన  ఇలాంటి మంచి  ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు నొప్పి ఉన్న  భాగంలో పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్లు టాబ్లెట్లు బదులుగా కర్పూరం  ఉపయోగించడం వలన  ఇది నాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!