బరువు తగ్గడానికి కొవ్వు కరగడానికి చాలామంది ఆహార నియమాలు మరియు వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆహార నియమాలు పాటించడం అంతగా ఇష్టం ఉండదు. వ్యాయామాలు సరిగ్గా చేయలేరు అంత సమయం కూడా సరిగ్గా ఉండదు. ఇటువంటివారు బరువు తగ్గడానికి వేరే మార్గం ఏదైనా ఉందా అని సైంటిస్ట్ స్టడీ చేస్తే మునగాకు దీనికి ఉపయోగపడుతుందని నిరూపించబడింది. దీనికోసం మునగాకు పొడి గాని, మునగాకును డైరెక్ట్ గా కూరల్లో ఉపయోగించడం గాని, మునగాకు కషాయాన్ని గాని ఉపయోగించవచ్చు.
కృప సెంటర్ ఫర్ డయాబెటిస్ అండ్ ఒబైసిటి బెంగళూరు వారు దీనిపై రీసెర్చ్ చేశారు. వీరు 140 మంది మీద అందులో సగం మందికి మునగాకు పొడి ఇచ్చి రెండు నేలలు పరిశీలిస్తే ఇవని వారితో పోలిస్తే ఇచ్చిన వారిలో 5.4 కేజీల బరువు ఈజీగా తగ్గారు. మునగాకులు 8.2గ్రా ఫైబర్ ఉంటుంది. మనం తిన్న ఆహారంలో ఉన్న ఫ్యాట్ పేగులు గ్రహించకుండా కిందకు మూవ్ అవ్వడానికి ఈ ఫైబర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పేగులలో కదలికను స్పీడ్ ఆప్ చేసి ఫ్యాట్ గ్రహించడం తగ్గిస్తుంది. అందువలన మునగాకు లో ఉండే కెమికల్స్ ఫ్యాట్ ను గ్రహించకుండ ఉంచడానికి సహాయపడుతుంది.
మునగాకు లో ఉండే ఫైటో కెమికల్స్ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం పీకే అనే సిగ్నల్ పార్త్వల్ బాగా పనిచేసేటట్లు చేస్తుంది. అంతేకాకుండా మెటాబాలీజం రెట్లు పెంచి కొవ్వు కరిగేటట్లు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతున్నారు. మూడవదిగా కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకుపొకుండా చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏమిటి అంటే ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ వలన లివర్ కణాల్లోనే ఫ్యాట్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది. ఇవి ఫ్యాట్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తున్నాయి. అందువల్ల లివర్ లోనే ఫ్యాట్ తయారవ్వకుండా ఇది రక్షిస్తుంది.
మరియు లివర్లో హెచ్ ఏ ఎస్, హెచ్ ఎస్ ఎల్ మరియు ప్రోటీన్ ప్రొడక్షన్స్ లివర్ కణాల్లో జరగకుండా చేసి లివర్ నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవ్వకుండా చేస్తుంది. మునగాకు ఫ్రెష్ గా లభించేవారు పచ్చిగా కాకుండా కూరల్లో లేదా రోటీల్లో వేసుకుని ఉపయోగించవచ్చు. మునగాకు దొరకదు అనుకున్న వారు మునగాకు పొడి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంది. ఇలా ఉపయోగించుకోవడం ద్వారా అధిక బరువు నుంచి విడుదల పొందవచ్చు.