permanent skin whitening with potato

మీరు నమ్మిన, నమ్మక పోయినా ఐదు నిమిషాల్లో మీ ముఖం పై ఉండే జిడ్డు మురికి మాయం

ప్రస్తుతం అందరూ సన్ టాన్, జిడ్డు, మురికి వంటి సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాటిని  తగ్గించుకోవడం కోసం పార్లర్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఈ చిట్కాలను ఉపయోగించుకోవడం వలన నలుపు పోతుంది. బ్లీచింగ్లో అనేక కెమికల్స్ ఉంటాయి.  వీటిని ఉపయోగించడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం  ఇప్పుడు చిట్కాలను మనం తెలుసుకుందాం.

      మొదటి చిట్కా మనం  బంగాళదుంప తీసుకొని మెత్తగా తురుముకోవాలి. తురుము నుండి జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత దీనిలో ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మన నిమ్మరసం అర చెక్క తో మెడ, కాళ్లు, చేతులు, చంకలు వంటి  నల్లగా అయిన భాగంలో అప్లై చేసి రబ్ చేయాలి. మళ్ళీ ఐదు నిమిషాల గ్యాప్ ఇచ్చి మళ్లీ నిమ్మచెక్కతో అప్లై చేసి రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే  జిడ్డు, మురికి మాయమైపోతాయి. 

      బంగాళదుంపలను నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ గా  ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే జిడ్డు, మురికి ఈజీగా పోగొడతాయి. నిమ్మరసం చర్మం పై ఉండే జిడ్డు, మురికి  పోగొట్టడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాగే కస్తూరి పసుపు చర్మాన్ని తెల్లగా  మెరిసిపోయేటట్లు చేయడంలో సహాయపడుతుంది. రెండవ చిట్కా  దీనికోసం ఒక బౌల్ తీసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత దీనిలో కాఫీ పౌడర్ ను వేసుకోవాలి. కాఫీ పౌడర్ లో ఉండే కెఫిన్ అనే పదార్థం  చర్మ ఛాయను మెరుగుపరచడంలో  అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

     తర్వాత దీనిలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీనిలో ఒక చెంచా షాంపూని వేసుకోవాలి. వీటిని బాగా కలిపి నిమ్మరసం పిండిన చెక్కతో కాళ్ళు, చేతులు, మెడ నల్లగా ఉన్న భాగంలో అప్లై చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు సబ్బు యూస్  చేయకూడదు.  ఈ  సొల్యూషన్ లో  బేకింగ్ సోడా ఉపయోగించారు. కాబట్టి ఫేస్ మీద ట్రై చేసేటప్పుడు ప్యాక్ టెస్ట్  చేసుకుని ట్రై చేయాలి. 

      ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు, మురికి నిమిషాల్లో మాయమైపోతాయి. ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల సన్ టాన్,  జిడ్డు, మురికి పోవడమే కాకుండా చర్మ ఛాయను మెరుగు పరుస్తాయి. మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారు చేస్తాయి. ఇది ఉపయోగించడం వలన  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Leave a Comment

error: Content is protected !!