రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళ సంబంధమైన జబ్బు. జీవితకాలం పాటు మనిషిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి రుమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణం మన శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ రక్షించ వలసింది పోయి మన శరీరం మీద రాంగ్ డైరెక్షన్ లో దాడి చేసి ఈ జబ్బు వచ్చేలా చేస్తుంది. దీనిని ఆటో యూనియన్ అంటారు. మన శరీరంలో వైరస్ బ్యాక్టీరియాలు వెళ్లినప్పుడు వాటిని చంపడానికి రక్షక దళాలన్నీ రంగంలోకి దిగుతాయి. మన శరీరంలో తలరక్తకణాలలో రకాలు ఉంటాయి ఇవి వైరస్ బ్యాక్టీరియాలు చంపడం పోయి వాటిని చంపుతూ మన శరీరంలో కీలసందులో ఉండే కణజాలాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి.
ఇలా చేయడం ద్వారా జాయింట్స్ సందులలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. వీటి వల్ల నొప్పులు తీవ్రంగా వస్తాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది 9 సంవత్సరాల వయసు వారి నుండి 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి వస్తుంది. ముఖ్యంగా చిన్న వయసు వారికి ఎక్కువ అటెక్ చేస్తుంది. దీనికి కారణం జీవన శైలిలో వచ్చే ప్రధానమైన మార్పులు. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ సపోర్ట్ తో వెళ్తేనే వీళ్ళు పని చేయగలుగుతారు. లైఫ్ టైం పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ మీద ఆధారపడటం తప్పదు. వీటిని కంటిన్యూగా వాడే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి విపరీతంగా వస్తాయి. దానిని తట్టుకోలేక మానేస్తే ఈ జబ్బు ఎక్కువ అయిపోతుంది.
అందుకని దీని పర్మినెంట్ సొల్యూషన్ అనేది మందుల్లో ఏమి ఉండదు. రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ RA ఫ్యాక్టర్ దీని టెస్ట్ చేస్తే ఎంత రేంజ్ లో ఉందో తెలుస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ వండకుండా నేచురల్ గా ఉండే ఫుడ్ గాని జ్యూస్ లు గాని తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఉదయం వీట్ గ్రాస్ జ్యూస్ గాని వెజిటేబుల్ జ్యూస్ గాని తాగడం మంచిది. బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఈవినింగ్ టైంలో దానిమ్మ, బత్తాయి ఇలాంటి సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ లను తాగాలి. 6.30 కల్లా డ్రై ఫ్రూట్స్ గాని, డ్రైనట్స్ గాని నానబెట్టుకున్నవి నేచురల్ ఫ్రూట్స్ తినాలి. వీటికి బాగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.
మధ్యాహ్నం భోజనంలో ఉప్పుని చాలా వరకు తగ్గించాలి అసలు తినకూడదు. ఎందుకంటే ఉప్పు తినడం వల్ల ఎప్పుడు ఇంకా పెరుగుతాయి.