pimples remove face wash

ఇది అప్లై చేశాక ముఖం మీద ఉండే మచ్చలు, మొటిమలు, గుంటలు వంటివి వెంటనే మాయమైపోతాయి…

ప్రస్తుత కాలంలో పర్యావరణంలో వచ్చిన మార్పులు వలన ప్రతి ఒక్కరు పింపుల్స్ తో బాధపడుతున్నారు. ఇలా పింపుల్స్ తో బాధపడే వారికి పింపుల్స్ తగ్గి, అక్కడ మచ్చలు తగ్గాలి అన్న, ముఖం భాగంలో ఎక్కువగా జిడ్డు రాకుండా ఉండడానికి మంచి చిట్కాలు రెండు ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా ఫేస్ ప్యాక్ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా 20 ml బాదంపాలు తీసుకోవాలి. బాదం నానబెట్టి కొన్ని నీటిని వేసి మిక్సీ పట్టి దాన్ని వడకట్టగా వచ్చిన పాలను బాదంపాలు అంటారు.

                 దీనికి 10ml రోజ్ వాటర్ ని కలపాలి. రెండు లేదా మూడు స్పూన్ల అలోవెరా జెల్ ని కలపాలి. దీనికి నాలుగోదిగా బాదం నూనెను 10 చుక్కలు కలపాలి. ఇది మార్కెట్లలో ఈజీగా లభిస్తుంది. ఐదవదిగా విటమిన్ ఇ క్యాపిటల్ లోపల సీరంను కలపాలి. ఈ ఐదు మిశ్రమాలను కలిపిన పేస్ట్ ను మన ముఖానికి ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో అన్ని రకాలు కలిసి ఉన్నాయి. ఇది స్కిన్ ను డీహైడ్రేట్ కాకుండా రక్షిస్తుంది. మరియు చర్మాన్ని స్మూత్ గా చేయడానికి, మచ్చలు తొలగించడానికి, పింపుల్స్ భాగం దగ్గర ఉండే బ్యాక్టీరియాలను ముఖ్యంగా తొలగించడానికి, జిడ్డును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

                             కనుక అన్ని రకాలుగా ఈ ఐదు ఉపయోగపడతాయి. ఈ ప్యాక్ వేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకొని ఆ తర్వాత నీట్ గా శుభ్రం చేసుకోవాలి. చాలా బాగా ఇది పింపుల్స్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. కనుక బయట కెమికల్స్ ఏమి ఉపయోగించకుండా ఇటువంటి నేచురల్ ప్యాక్ ఉపయోగించుకుంటే మీకు చాలా మంచిది. ఇక రెండవది పింపుల్స్ తో బాధపడే వారికి అలోవెరా జెల్ ను బాగా పూసేసి ఒక 20 నిమిషాల పాటు ఉంచుకుంటే ఇది ఆంటీ బ్యాక్టీరియాల్ గా పనిచేస్తుంది. దీనివల్ల స్కిన్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా అవుతుంది.

                                మరియు ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. ఎలా రోజు చేస్తే గనుక మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇటువంటి ప్యాక్ ఫేషియల్ స్టీమ్ చేసుకున్న తర్వాత ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల చర్మం లో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు వస్తాయి. ఇలా చేసి రెండు రకాల చిట్కాలు ఏది ఉపయోగించిన లేదా రెండు ఉపయోగించిన మంచి ఫలితం ఉంటుంది…

Leave a Comment

error: Content is protected !!