Pink festival makeup looks

ఫంక్షన్ కి వెళ్లడానికి ఐదు నిమిషాల ముందు ఇలా చేయండి ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మెరుస్తుంది

చిన్న చిన్న ఫంక్షన్ కు పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు మన పార్లర్ కి వెళ్లి గంటల కొద్దీ కూర్చుని వేలకు వేలు ఖర్చు పెట్టినవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగించడం వలన వాటిల్లో ఉండే  కెమికల్స్ మన చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే ఆకలి పెరగడం కంటే నాచురల్ పద్ధతిలో మీ చర్మంపై ఉండే సమస్యలు తగ్గించుకోవడం మంచిది. ఈ ప్యాక్ ట్రై చేసిన ప్రయత్నమే ముఖం పై ఉండే నల్లని మచ్చలు, మొటిమలు, మొటిమల  వల్ల వచ్చిన మచ్చలు, సన్ టాన్  మొత్తం పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. 

        మీడియం సైజు లో ఉండే ఒక బంగాళదుంప ఒక  బీట్రూట్ తీసుకొని  పీల్ చేసి మెత్తగా  తురుముకోవాలి. ఈ రెండింటి నుంచి  జ్యూస్ వడకట్టుకోవాలి.  ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా  శనగపిండి వేసుకోవాలి.  శెనగపిండి పడదు అనుకున్న వాళ్లు ముల్తానీ మట్టి లేక చందనపు పొడి లేదా ఆరెంజ్ పీల్ పౌడర్ను ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఒక చెంచా పెరుగు వేసుకోవాలి. తర్వాత ఫేస్  ప్యాక్ వేసుకోవడానికి  వీలుగా ఉండేలాగా  బంగాళదుంప బీట్రూట్  జ్యూస్ చూసుకుని వేసి కలుపుకోవాలి. తర్వాత ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

      ఇలా చేయడం వల్ల మీ ముఖం పై ఉండే మచ్చలు, మంగు మచ్చలు వంటి సమస్యలు అన్నీ తగ్గుతాయి. సన్ టాన్  మొత్తం పోయి ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఏదైనా ఫంక్షన్ కి లేదా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు రెడీ అవడానికి ముందు  ఈ ప్యాక్ వేసుకున్నట్లయితే మంచి గ్లో వస్తుంది. బంగాళదుంప, బీట్రూట్ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. ముఖంపై ఉండే జిడ్డు, మురికి, సన్ టాన్  వంటి వాటిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

      సెనగ పిండి ముఖంపై ఉండే మొటిమలు మచ్చలను తొలగించి ముఖం అందంగా కాంతివంతంగా చేస్తుంది. పెరుగు మీ  చర్మ సంరక్షణకు కావలసిన పోషకాలను అందించి ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ఇన్ఫెక్షన్ సమస్యలు తగ్గి ముఖం పై ఉండే   జిడ్డు, మురికి, సన్ టాన్ ని పోగొడతాయి.

Leave a Comment

error: Content is protected !!