100 గ్రాముల ఉలవలు తీసుకుంటే 329 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ 57% ఉంటాయి. కొవ్వులు
0.6 గ్రామ్స్, 22 గ్రామ్స్ ప్రోటీన్, 8 గ్రాముల ఫైబర్. ఇది ముఖ్యంగా ఉలవల్లో లభించే స్థూల పోషకాలు. ఉలవలు లో ఉండే ఇనులెన్ అని కెమికల్ కాంపౌండ్ మనం తిన్న తర్వాత పొట్ట, పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలలోని కణాలను స్టిములేట్ చేయడానికి కెమికల్ ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి భారి నుంచి తగ్గించుకోవాలన్నా లేనివారికి రాకుండా ఉండాలన్న ఉలవలు ది బెస్ట్ గా చెప్పొచ్చు. ఇందులో ఉండే ఒక్క కెమికల్ కాంపౌండ్ స్పెషల్ గా తీసుకుంటే పైరో గ్లూటామిలిన్ గ్లుటామిన్ డైజెస్టివ్ సిస్టం ద్వారా లోపలికి వెళతాయి.
తర్వాత ఇంక్రిటీస్ అని కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. వీటివల్ల బీటా సెల్స్ స్టిములేట్ అవుతాయి. ఇవి ఇన్సులిన్ ని ఎక్కువ రిలీజ్ అయ్యేలా చేస్తాయి. ఇక రెండోది ఉలవల్లో ఉండే డోలిచ్చి A B కెమికల్ కాంపౌండ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేలా ఉలవలు చేస్తాయి. ఇక మూడవది ఉలవల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ నాన్ డైజెస్టబుల్ ఇవి బ్లడ్ లోకి వెళ్ళవు షుగర్ అనేది ఉలవలు తినడం వల్ల పెరగదు. నాలుగోది తీసుకుంటే ఈ ఉలవల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొద్ది స్పీడ్ గా వెళ్ళకుండా స్లోగా వెళ్లేలా చేస్తుంది. మరి ఉలవల్ని ఆహారంగా ఎలా తీసుకోవాలి అంటే ఉడకపెట్టుకుని గుగ్గిళ్ళ చేసుకుని తినొచ్చు.
కొంచెం తాలింపు వేసుకుని అయినా చేసుకుని తినొచ్చు. ఇలా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ ఉలవలను మొలకలుగా
కట్ చేసుకుని కూడా తినవచ్చు. ఉలవలలో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బీటా సైటోస్టెరాల్, సిగ్మాస్టెరాల్, కాంఫిరల్, నైట్రిక్ ఆక్సైడ్ ఎలాంటివి ఎక్కువగా ఈ ఉలవలలో ఉంటాయి. అందుకని ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా అవసరం.
ఇవన్నీ బాగా వెళ్లాలంటే న్యాచురల్ గా మొలకలు కట్టుకుని తీయడం తినడం మంచిది. బ్రెయిన్ కూడా చాలా మంచిది. ఇందులో ఇన్నోసిటాలనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది లోపలికి వెళ్లి బ్యాక్టీరియాలను తిని అవి విడుదల చేస్తాయి.
కెమికల్స్ వల్ల బ్రెయిన్ కి అవి డామేజ్ చేయకుండా కాపాడుతుంది. దీనివల్ల ఆల్జీమర్స్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. వీటిని ఉలవచారులుగా చేసుకుని కూడా తినొచ్చు.