పునర్నవా అంటేనే శరీరంలో కొత్త నిర్మాణాన్ని చేసి చెడిపోయిన అవయవాల్లో మళ్లీ తిరిగి ఉత్తేజింపజేసి ఆకు అని చెప్పవచ్చు. దీనిని తెలుగులో తెల్ల గలిజేరు అని కూడా అంటారు. ఈ పునర్నవ ఆకు ఎక్స్ట్రాక్ట్ ని పొడిగా చేసి తీసుకుంటే దానిని టెస్ట్ ట్యూబ్ స్టడీస్ ద్వారా నిరూపించింది. ఏమంటే బ్లడ్ క్యాన్సర్, లుకేమియా రాకుండా చేసుకోవడానికి ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని 2014లో నేచురల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఫార్మసిటికల్ రీసెర్చ్ పంజాబ్ వారు నిరూపించారు.
ఈ ఆకు కిడ్నీలో స్టోన్స్ రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీ లోని ఫిల్టర్స్ డ్యామేజ్ అయిన రక్తం ప్యూరిఫైయర్ అవ్వకపోయినా ఈ ఆకులు మనం వాడొచ్చు. దీని డికాషన్ తీసుకుంటే కిడ్నీలు డ్యామేజ్ అయిన వారు కూడా తగ్గేలా ఇది చేస్తుందని సైంటిఫిక్ గా కూడా నిరూపించారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల రెండు మూడు నెలల్లోనే ఇన్ఫ్లమేషన్ నీ తగ్గిస్తుంది. ఈ పునర్నవా క్రోసెటిన్ మరియు పునర్ నవీన్ అనే రెండు కెమికల్స్ కాంబినేషన్స్ ఉండడం వల్ల మన బాడీలో వైరస్ బ్యాక్టీరియాలను మింగేసి భస్మం చేసే మాక్రో ఫేస్ కణాల యొక్క సంఖ్యను ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. ఇది ఆడవారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనిని మామూలుగా ఆకుకూర ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు లేదా పప్పులో వేసుకోవచ్చు. పుల్లపుల్లగా కారం కారంగా కూడా వండుకోవచ్చు. పాలక్ టమాట వండుకున్నట్టుగా ఈ పునర్నవా ఆకు టమోటా కాంబినేషన్ లో వండుకుంటే అద్భుతంగా ఉంటుంది. పునర్నవా ఆకుని నీళ్లలో వేసి మరిగించి మరిగిన తర్వాత వడగట్టి ఆ డికాషన్ ని తేనె నిమ్మరసం కలిపి తాగొచ్చు. రెండో పద్ధతి పునర్నవ ఆకు పొడిని తీసుకుని నీళ్లలో వేసి మరిగించి ఆడికాసున్ని తాగవచ్చు. మూడవది పునర్నవ ఆకు రసాన్ని రెండు స్పూన్లు తీసి దానికి అల్లరి రసం, తేనె, నిమ్మరసం కలిపి తాగొచ్చు.
నాలుగవ రకం వండుకుని తినవచ్చు. ఎలా కుదిరితే అలా వండుకొని తినొచ్చు. ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ చక్కటి ఫలితాలు ఇవ్వడానికి పునర్నవ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.