ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హస్బెండ్ వైఫ్ కి వచ్చే ముఖ్యమైన డౌట్ ఏమిటంటే. ప్రెగ్నెంట్ టైం లో రోజు కలవచ్చా లేదా? ఎన్ని నెలల వరకు చేసుకోవచ్చు? డెలివరీ తర్వాత కూడా ఎన్ని నెలలు చేయకూడదు? కలవడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? బేబీకి ఏమైనా ప్రమాదమా? మదర్ కి ఏమైనా అవుతుందా? ఇలాంటి చాలా డౌట్ లు వస్తూ ఉంటాయి. పూర్తి వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.
మీకు ఎలాంటి డౌట్ ఉన్న డాక్టర్ని అడగవచ్చు. ఇందులో సిగ్గు పడాల్సిన విషయం ఏమీ లేదు. మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఏ జాగ్రత్తలు తీసుకోమని చెబుతారు. లేదంటే మీరు హ్యాపీగా ప్రతిరోజు కలవచ్చు.
తెలుసుకున్నారుగా అన్ని విషయాలు.. ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు
Pergent టైంలో ఎన్ని నెలలు. వరకు చేయచ్చు.సెక్స్
Ofter pregnant which month can participate in se…
Laproscope operation tarvatha enni rojulu tarvatha sex lo palgonavachu