protein Nuts for Hair Growth Reduces Bad Cholesterol

భూగోలమాంత వెతికిన ఇటువంటి బలమైన ఆహారం ఎక్కడా లభించదు…….. 20 రోజుల్లో జుట్టు ఊడటం తగ్గుతుంది…… తక్కువ టైంలో ఎక్కువ హెయిర్ గ్రోత్

బాదంపప్పుని రోజు ఉపయోగించడం వలన అనేక పోషక విలువలు మనకు లభిస్తాయి. ఇందులో ఉండే పోషక విలువలు తెలిస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. 100 గ్రాముల బాదంపప్పు తీసుకుంటే ఇందులో 609 క్యాలరీల శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువగా 6 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్ 18 గ్రాములు, ఫైబర్ 13 గ్రాములు, ఫ్యాట్ 59 గ్రాములు ఉంటుంది. బాదం పప్పులో మన శరీరానికి ఉపయోగపడే చాలా కొవ్వులు ఉంటాయి. ఇందులో పాలీ అన్ సాచ్యురేటడ్ ఫ్యాట్ 13గ్రా ఉంటుంది. మెనో అన్ సాచ్యురేటడ్ ఫ్యాట్ 18 గ్రాములు.

                సాచ్యురేటడ్ ఫ్యాట్ 4 గ్రాములు మాత్రమే ఉంటుంది. దీనివలన బాదం పప్పులు గుండెకు మంచిది అని చెప్పడానికి ఇది స్పెషల్ ఎఫెక్ట్. దీనిలో విటమిన్ ఇ 26 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. విటమిన్ కే కూడా పుష్కలంగా ఉంటుంది‌. ముఖ్యంగా చూస్తే అన్నిటికంటే పవర్ఫుల్ యాక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి బాదంపప్పును గుండెకు ఫ్రెండ్లీ అంటారు. ఇది గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇవి లివర్ పనితీరుకు బాగా సహాయపడతాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచి ఆహారం.

                   ఇందులో కార్బోహైడ్రేట్స్ 3 గ్రామ్సే ఉంటాయి కాబట్టి ఇది ఎవరు తీసుకున్న షుగర్ పెరగదు. సిగరెట్ తాగేవారు రోజు 30 గ్రాములు తీసుకుంటే ఊపిరితిత్తుల డామేజ్ నుంచి రక్షించి ఆక్సిడెటీవ్ స్ట్రెస్ తగ్గించి సిగరెట్ తాగడం వలన విడుదల అయ్యే ఫ్రీ రాడికల్స్ 35% ఒక నెలలోనే తగ్గించాయని సైంటిఫిక్ నిరూపించబడింది. ఇందులో ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి మెగ్నీషియం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా 20 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో క్యాటేజిన్, ఏఫీ కేటాజీన్, క్యాంఫీరాల్, విటమిన్ ఇ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్.

                    ఇవి ఆంటీ ఇంఫ్లామెటరీగా పనిచేసి జబ్బుల బారిన పడకుండా రక్షిస్తాయి. దీనితోపాటు చూస్తే జుట్టుకి చాలా లాభం. స్పెషల్గా జుట్టుకి విటమిన్ ఇ ఇస్తుంది. ఇది జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ కావడానికి, బాగా ఎదగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా విటమిన్ ఇ చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. ఇటువంటి బాదం పప్పు తినే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. వీటిని కన్ఫామ్ గా నానబెట్టుకుని తినాలి. వీటి తొక్కలోనే ఆంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి కనుక తోక్కతో సహా తీసుకోవాలి

Leave a Comment

error: Content is protected !!