ఈ మధ్య కాలంలో అందరూ అధిక బరువు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం, తొడలకు కొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి. మన ఉరుకులు పరుగుల జీవితంలో సమయానికి తినకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, మానసిక ఆందోళన, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, శారీరక శ్రమ చేయకపోవటం ప్రధాన కారణాలు. అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే అధిక బరువు సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ ఈ క్రీం ఉపయోగించినట్లయితే శరీరంలో పేరుకున్న అధిక కొవ్వు కరుగుతుంది. ఇప్పుడు ఈ క్రీం ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఒక రూపాయి నవరత్న ఆయిల్ ప్యాకెట్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో అరచెంచా విక్స్ వాపోరబ్ తీసుకుని నవరత్న ఆయిల్ లో వేసుకోవాలి. విక్స్ లో ఉండే లెనోవో మెంతాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
తర్వాత దీనిలో ఒక అరచెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను బయటకు తీసుకు రావడంలో సహాయపడుతుంది. ఈ మూడింటిని బాగా కలుపుకొని రోజు రాత్రి పడుకునే ముందు పొట్ట మరియు తొడలు, చేతులు వంటి కొవ్వు పేరుకున్న భాగాల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఈ క్రీం బట్టలకు అంటుకోకుండా కవర్ తో చుట్టుకోవాలి. ఇలా వరుసగా ఏడు రోజుల పాటు ఈ క్రీం అప్లై చేసినట్లయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కలుగుతుంది.
ఈ క్రీమ్ ను అప్లై చేసిన వెంటనే అప్లై చేసిన భాగంలో చెమట రూపంలో శరీరంలోని ఫ్రీరాడికల్స్ బయటకు వచ్చేస్తాయి. ఈ టిప్ 7 రోజులు పాటిస్తూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగాలి. సూర్యనమస్కారాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ అసలు తినకూడదు. ఈ టిప్ వరుసగా 7 రోజులపాటు పాటిస్తూ ఈ నియమాలు పాటించినట్లయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం కరిగి పోతుంది. ఈ చిట్కా మానకుండా వరుసగా ఏడు రోజులపాటు చేసినట్లయితే ఫలితం కనిపిస్తుంది.