హలో ఫ్రెండ్స్.. ప్రస్తుత కాలంలో ఉండే అనారోగ్యాలు పూర్వకాలంలో ఉండేవి కావు.. ఎందుకంటే మన పూర్వీకులు స్వచ్ఛమైన ఆహారం అలాగే ఏదైనా సమస్య వస్తే ఆయుర్వేదాన్ని నమ్ముకునే వారు. మనం ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆయుర్వేదంని నమ్ముకోవాలి. ఆయుర్వేదంలో ఒక వస్తువు తో కొన్ని వేల రోగాలను నయం చేసుకోవచ్చు. అలాంటి వాటిలో మన వంటగదిలో ఉండే పసుపు కూడా ఒకటి. మీరు కనుక ప్రతి రోజు పసుపు పాలు తాగితే అన్ని రోగాలను నయం చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో చిన్న తలనొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాము. ఈ తలనొప్పి టాబ్లెట్ గొంతు నొప్పి తగ్గించలేదు అలాగే గొంతు నొప్పి టాబ్లెట్ చెవి నొప్పి తగ్గించలేదు. రోజుల్లో మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ ఉన్న ఒక చిన్న అనారోగ్యానికి పదుల సంఖ్యలో టాబ్లెట్స్ వేసుకోవాలి. ఆయుర్వేదంలో అయితే ఒక చిన్న వస్తువుతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. అలాంటిది ఈ పసుపు పాలు. ఈరోజు మనము పసుపు పాలు తాగడం వలన ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను మనం ఏ విధంగా నయం చేసుకోవచ్చు తెలుసుకుందాం.
పసుపు పాలు తాగడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలను మనం చాలా సులభంగా నయం చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా డయాబెటిస్ పింపుల్స్ ముఖంపై మచ్చలు కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపుల ప్రాబ్లం ముఖం మీద ముడతలు నిద్రపట్టకపోవడం ఒబేసిటీ ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను పసుపు కలిపిన పాలు తాగడం వల్ల నయమవుతాయి.
ఈ పసుపు పాలు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తాగాలి.
మొదట పసుపు కొమ్ములతో స్వచ్ఛంగా తయారు చేసుకున్న పసుపు లేదా కస్తూరి పసుపు లేదా ఆర్గానిక్ పసుపును తీసులోవాలి. ఈ పసుపు onlineలో లేదా ఆయుర్వేదిక్ షాప్ కానీ సులభంగా దొరుకుతుంది. ఇంట్లో వాడే వంట పసుపులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అలాగే కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా కలుపుతారు. కావున దీన్ని ఈ రెమిడి లో వాడకండి.
ముందుగా ఒక గ్లాసు పాలల్లో ఒక పావు స్పూన్ పసుపు వేసి ఒక పది నిమిషాలు బాగా మరిగించాలి. తరువాత ఈ పాలను గ్లాస్ లో తీసుకొని ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో మీకు రుచి కి తగ్గట్టుగా కొద్దిగా తేనెను కలుపుకోండి. డయాబెటిస్ ఉన్నవారు కేవలం ఒక అరస్పూన్ మాత్రమే కలుపుకోవాలి. మీకు తేనే ఇష్టం లేకపోతే బెల్లం కలుపుకుని తాగవచ్చు. చెక్కర మాత్రం అస్సలు అనుకోకూడదు.
పసుపు పాలను రాత్రి పడుకునే ముందు అరగంట ముందు తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు రెండు నుంచి మూడు నెలలు ఇలా కచ్చితంగా తాగితే మీ డయబిటీస్ కంట్రోల్ లోకి వస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్ తయారు చేసే ఆర్గాన్ ప్యాంక్రియాస్. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేయడం ఆపి వస్తుందో అప్పుడే మనకు డయాబెటిస్ వస్తుంది. అయితే పసుపు పాలు తాగడం వలన ఇన్సులిన్‌ను తయారవడం తిరిగి మొదలవుతుంది. డయాబెటిస్ లేకపోతే ఈ పసుపు పాలు తాగడం వలన మీకు జీవితంలో డయాబెటిస్ రాదు. ఈ పాలు తాగడం వలన మీరు తెల్లగా కూడా అవుతారు. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలను తెలుసుకోవడానికి మా పేజీ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు
సర్
ఉదయం పూట ఈ పసుపు పాల మిశ్రమం తాగకూడదా
తెలియచేయండి
Gomutram is the best….early morning 1 glass will cure all your problems
Every Morning after brush we can take this turmeric milk or not please inform soon