real health benefits of ginger

అల్లం తింటున్నారా?అయితే జాగ్రత్త ఇలా కనుక తింటే మీ ప్రాణానికే ప్రమాదం

అల్లం మన భారతదేశ వంటింటిలో తప్పకుండా ఉండే పదార్థం. సహజంగా టీలలో, వంటల్లో వాడే అల్లం ఆరోగ్యం, అందం విషయంలో చాలా ఉపయోగపడుతుంది. కానీ చాలామంది అల్లం తొక్కతీయకుండా కడిగి ఉపయోగిస్తుంటారు.అలా వాడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. అల్లాన్ని తొక్కతీయకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణుల అభిప్రాయం. అల్లం భూమిలోపల పండే పంట.ఈ సమయంలో సూక్ష్మ జీవులు, కీటకాలు అల్లంలోపలికి చేరకుండా ఈ తొక్క అడ్డుకుంటుంది. అలాగే అనేక క్రిమిసంహారక మందులను సైతం ఈ అల్లం పైపొర పీల్చుకుంటుంది. అందువల్ల ఈ తొక్కలలో విషపదార్థాలు నిండిఉంటాయి. కడగడం వలన ఈ రసాయనాలు పోవు. కనుక తొక్కతీయకుండా అల్లం తీసుకోవడం వలన అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి

అందుకే తొక్కతీసేసి అల్లం తీసుకోవాలి. ఇలా తినడంవలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నీరసం నిస్సత్తువ ఉంటే రోజూ కొంచెం మొత్తంలో అల్లం తీసుకోవాలి. ఆకలి తగ్గిపోయి వేవేళ్ళు అజీర్తి తో బాధపడేవారు అల్లం తింటే బాగా పనిచేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడేవారు అల్లాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటుంటే పీరియడ్స్ సమయానికి వస్తాయి. అల్లం తీసుకోవడంవలన చెడుకొలెస్ర్టాల్ కరుగుతుంది. గుండెజబ్బులకు దూరంగా ఉంచుతుంది. అజీర్తి,జీర్ణసమస్యలకు  అల్లం కొత్తిమీర రసం బాగా పనిచేస్తుంది. గొంతునొప్పి తో బాధపడేవారు అల్లంరసం తీసుకుంటే తగ్గుతుంది. నోటిదుర్వాసన తో బాధపడేవారు అల్లంముక్క నములుతూ ఉంటే నోటిదుర్వాసన తగ్గుతుంది. చిన్నపిల్లల్లో అల్లం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పేగులలో వ్యాధికారక బ్యాక్టీరియా ను నిర్మూలించి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

ఒక గ్లాసు పాలలో అల్లం రసం కలిపి తాగితే ఏ రోగాలు దరిచేరవు. అల్లం రసంతో బెల్లం కలిసి పి తీసుకుంటే వాతనొప్పులు తగ్గుతాయి. అల్లం పుదీనా రసం కలిపి తీసుకుంటే అజీర్తి, పిత్త సమస్యలు తగ్గుతాయి. కడుపుబ్బరం సమస్య కూడా అల్లం వలన తగ్గుతుంది. కరోనా నేపథ్యంలో అల్లాన్ని మితంగా తీసుకోవాలి.

అల్లాన్ని కషాయాలలో, టీలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం అల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఎక్కువగా తింటే అంతా చేటు చేస్తుంది. అల్లం ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థకు వేగవంతం చేస్తుంది. దీనివలన కడుపులో గడబిడ ఏర్పడి డయోరియా అతిసారం వచ్చే అవకాశం ఉంది. గర్బవతుల్లో 1500 గ్రాములకంటే ఎక్కువ ఆల్లం తీసుకుంటే గర్బస్రావం అయ్యే అవకాశం ఉంది. అతిగా తింటే దీంట్లో ప్లేలెట్స్ వలన రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. 

Leave a Comment

error: Content is protected !!