Reduces Anemia Increases Hemoglobin Levels

డయాబెటిస్ కి ఇక సెలవు………. దీన్ని తాగితే శాశ్వతంగా షుగర్ తగ్గిపోతుంది……

షుగర్ వ్యాధి ఉన్నవారు పండ్లు తిన్న, పళ్ళరసాలు తాగిన షుగర్ పెరుగుతుందన్న భయం ఉంటుంది. అందుకని డాక్టర్స్ ఫ్రూట్ జ్యూసులు తాగమని చెప్పారు. కానీ ఇలాంటి నాచురల్ డైట్ అందకుండా రోజు ఉడికిన ఆహారమే తీసుకుంటున్నాను. అందువల్ల వీళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోవడం, ఐరన్ లెవెల్ తగ్గిపోవడం, బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోవడం జరుగుతాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లకి రక్తం తక్కువగా ఉంటుంది. మొదటగా బ్లడ్ సర్కులేషన్ ను స్లో చేసేస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉండి, రక్తహీనత ఉండి రక్తం త్వరగా పట్టాలనుకునే వారికి ఈ రెండు జ్యూస్ లు తాగితే షుగర్ పెరగదు రక్తం ఫుల్లుగా పడుతుంది.

                    మొదటిది వీట్ గ్రాస్ జ్యూస్. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ ని ఒక పెద్ద కాఫీ కప్ తీసుకుని తాగితే చాలు బ్లడ్ ఆటోమెటిగ్గా పడుతుంది. ఈ గోధుమ గడ్డిని ఇంట్లో పండించుకోవచ్చు లేదా బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఈ గోధుమ గడ్డి ని 6, 7 రోజుల్లో కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి. అంతకంటే రోజులు పెరిగితే దానిలో క్లోరోఫిల్ కంటెంట్ తగ్గిపోతుంది. అందులోనూ గడ్డి ఎదిగేకొద్దీ ఏటమ్స్ లో చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ గ్రాస్ లో హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉందో దీనిలో కూడా 5-8 రోజులకు అలానే ఉంటుంది. గోధుమ గండిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి వడకట్టి జ్యూస్ ని ఒక కప్పు తీసుకోవాలి.

               దానికి ఎండు ఖర్జూరపు పొడి గాని, తేనె ఒక స్పూన్ గాని కలిపి తాగాలి ఇలా చేస్తే షుగర్ పెరగదు. రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు అయినా తాగొచ్చు. శరీరం మీద పుండ్లు ఏమన్నా పడిన వెంటనే మానిపోతాయి. ఇక రెండవది వెజిటేబుల్ జ్యూస్ . దీనిలో బూడిద గుమ్మడికాయ, బీరకాయ, సొరకాయ, కీర దోసకాయ, టమాటో, వీటితోపాటు బీట్రూట్ కొద్దిగా క్యారెట్ కొద్దిగా వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. వీటిని గ్రైండ్ చేసి వడకట్టి 250, 300 ml తీసుకుని 1 స్పూన్ తేనె, 1స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. దీనిని రోజుకి ఒకసారి తాగాలి. ఈ రెండు జ్యూస్ లు తాగితే విటమిన్స్, మినరల్స్ బాగా రిచ్ ఉంటాయి.

                  ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో కావాలనుకుంటే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది బ్లడ్ ఫార్మింగ్ ఉపయోగపడుతుంది

1 thought on “డయాబెటిస్ కి ఇక సెలవు………. దీన్ని తాగితే శాశ్వతంగా షుగర్ తగ్గిపోతుంది……”

Leave a Comment

error: Content is protected !!