ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చేపలు తింటేనే వస్తుంది అని అందరూ అనుకుంటారు. ఈ చేపలను చాలా తక్కువ ఉంటుంది. కానీ విత్తనా లను దీనికంటే ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి 1.1-1.6 గ్రాములు ఒక రోజుకి కావాలి. ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన మన శరీరంలో బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువగా పేరుకోకుండా రక్తనాళాల్లో గాని లివర్లో గాని ఇది బాగా రక్షిస్తుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని LDL ని తగ్గించడానికి ఉపయోగపడుతూ దానితోపాటు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడతాయి. అలాగే బ్రెయిన్ సెల్స్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కి, మనకి మతిమరుపు రాకుండా ఉండడానికి బ్రెయిన్ కుషించుకుపోకుండా రక్షించడానికి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ బ్రెయిన్ కి చాలా మంచిది. దీనివల్ల మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పోస్టింగ్ కి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ చాలా చాలా మంచిది. శరీరము ఇన్ఫ్లమేషన్స్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ ని, డిప్రెషన్ ని తగ్గించడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఇన్ని రకాల లాభాలు ఒమేగా త్రీ ఫ్యాటీ వల్ల యాసిడ్స్ శరీరానికి ఉన్నాయి. మెయిన్ గా లివర్ ఎక్కువ హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది.
ఫ్యాట్ ని హ్యాండిల్ చేసేటట్టుగా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హెల్ప్ చేస్తున్నాయి. మరి ఇలాంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉన్న ఆహారాలు ఏమిటి అంటే చేపలని ఏ రకాలు తీసుకున్న 100 గ్రాముల చేపలలో 100, 300,500 మిల్లీగ్రాములు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అదే 100 గ్రాముల వాల్నట్స్లో 9 గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిలో గ్రాముల్లో ఉంటుందే చేపలలో మిల్లీ గ్రాములలో ఉంటుంది. అవిసె గింజల్లో కూడా 13 గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. హెంప్ సీడ్స్ లో 8 గ్రాములు ఉంటుంది. వెజిటేరియలను వెజిటేరియన్ లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి.