Reduces Colon Cancer Breast Cancer

దీనిని రోజు తింటే క్యాన్సర్ ను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది……

 పట్టు పురుగులు మల్బరీ ఆకులను తిని చక్కని పట్టును మనకు అందిస్తున్నాయి. ఈ మల్బరీ చెట్లను ఫ్రూట్స్ కోసం ఎక్కడపడితే అక్కడ పెంచుతున్నారు. డ్రై మల్బరీ ఫ్రూట్ కూడా మార్కెట్లో లభిస్తుంది. దీనిలో ముఖ్యంగా రెడ్ మల్బరీ ఫ్రూట్ ని ఎక్కువగా తినాలి. ఎందుకు అంటే ఇది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్. ఇవి క్యాన్సర్ కణాలను పెరగకుండా చేసి క్యాన్సర్ రాకుండా నిర్ములిస్తోంది. ఈ రెడ్ మల్బరీ ఫ్రూట్ అంత అద్భుతంగా క్యాన్సర్ రాకుండా తగ్గిస్తుంది. క్యాన్సర్ వచ్చిన వారికి తగ్గిస్తుంది. ఈ మల్బరీ ఫ్రూట్ క్యాన్సర్ కణాలని నిర్మూలించడానికి అద్భుతంగా పనిచేస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించారు.

                          ఈ రకమైన సెల్లులార్ పరిశోధన చేసిన వారు 2010లో వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ USA వారు ఈ మల్బరీ ఫ్రూట్ క్యాన్సర్ కి బాగా పనికొస్తుందని నిరూపించారు. ఎలా అంటే క్యాన్సర్ కణాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి ఈ మల్బరీ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ఫ్రూట్ యాంటీ క్యాన్సర్ గాను, ఆంటీ ఇన్ఫ్లమేషన్ గాను పనిచేస్తుంది. 2012లో వెల్లోరే ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తమిళనాడు వారు బ్రెస్ట్ క్యాన్సర్ పైన కోలన్ క్యాన్సర్ పైన ఈ మల్బరీ ఫ్రూట్ని ఉపయోగించి క్యాన్సర్ తగ్గుతున్నది అని ఈ ఫ్రూట్ గురించి నిరూపించారు.

                         క్యాన్సర్ కణాల్లో అపొప్తోసిస్ అనే ప్రక్రియ ద్వారా వాటి అంత అవే చనిపోయేలా ఈ రెడ్ మల్బరీ ఫ్రూట్లో ఉండే కెమికల్ కాంపౌండ్ డైరెక్షన్ ఇవ్వడం వల్ల వాటంతట అవే చనిపోయే లాగా చేస్తాయి. దీనివల్ల క్యాన్సర్స్ స్ప్రెడ్ అవ్వడం ఆగుతుంది. అంటే ఇమ్యూనిటీలో చేంజెస్ రావడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నిరూపించారు. ఈరోజుల్లో క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలా తయారయింది. దీనిని నిర్మూలించడానికి ఈ రెడ్ మల్బరీ ఫ్రూట్ చాలా ఉపయోగపడుతుంది. బెస్ట్ ఫ్రూట్ మల్బారీ ఫ్రూట్ కాబట్టి వీటిని మెడ పైన ఈజీగా పెంచుకోవచ్చు. రోజుకి ఒక 6-10 తినగలిగితే క్యాన్సర్  తగ్గించవచ్చు. అలాగే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.

                          ఈ రెడ్ మల్బరీ ఫ్రూట్ ని  కీమో థెరపీ వారు కూడా వాడుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తోంది. క్యాన్సర్ తో బాధపడేవారు ఈ మల్బరీ ఫ్రూట్ ని తీసుకుంటే ఇన్ని చక్కటి లాభాలు ఉన్నాయి. క్యాన్సర్ లేని వాళ్ళు కూడా దీనిని తినవచ్చు.

Leave a Comment

error: Content is protected !!