Reduces Diabetes Permanently Burns Body Fat

ఒంట్లో కొవ్వు పేరు పోకుండా కాపలా కాసే ఫలం !

మారేడు ఫలం పంచ లాభలను ఆరోగ్యపరంగా మనకు అందించే ఒక అద్భుత ఫలం. చేదుగా ఉన్నవి ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు. కాకరకాయ వేప ఇలాంటివన్నీ వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి చేదు ఫలాల్లో మారేడుఫలం ఒకటి. ఈ మారేడు ఫలం ఫ్రెష్ గా దొరికినప్పుడు దానిని జ్యూస్గా తీసుకొని తాగొచ్చు. ఇలా ఫ్రెష్ గా దొరకని వాళ్ళు మారేడుఫలం పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ఒక టేబుల్ స్పూన్ ఒక కప్పు నీళ్లలో కలుపుకొని తాగొచ్చు. ఈ మారేడు ఫలం లో పంచ లాభాలు ఏమిటి అని సైంటిఫిక్ గా నిరూపించినవారు 2020 జోధాపూర్ యూనివర్సిటీ కోల్కతా ఇండియా.

                 వీళ్లు ఈ పరిశోధనలో పది రకాల ఫ్లైట్ కాంపౌండ్స్ ఈ మారేడు ఫలం లో ఉన్నాయి అని తెలియజేశారు. ఈ మారేడు ఫలం వల్ల వచ్చే మొదటి లాభం ఏమిటి అంటే కౌమారిన్స్ బీటా సెల్స్ నీ యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అందుకని డైరెక్ట్ పేషెంట్స్ కి ఈ మారేడుఫలం బాగా లాభాన్నిస్తుందని చెప్పవచ్చు. ఇక రెండో ఆరోగ్య లాభం తీసుకుంటే ఫినాయిల్, ఆల్కలైడ్స్, ఫ్లావోనోడ్స్, ఫ్యాటీ ఆసిడ్స్, ఆర్గానిక్ ఆసిడ్స్ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల వైరస్ కానీ బ్యాక్టీరియా గాని బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా చంపేయడానికి ఈ మారేడు ఫలం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

                   ఇక మూడవది ఒబిసిటీ ఉన్నవారికి ఇది చాలా మంచిది ఈ మారేడు ఫలం లో ఉండే టేనిన్స్ అనేవి ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఫ్యాట్ సేల్స్ లో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వారికి శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని బాగా తగ్గిస్తుంది. ఇక నాలుగవది మారేడు ఫలం లో ఉండే ఫినాయిల్ అలనిన్ అనే కెమికల్ కాంపౌండ్ కణం లోపల గ్లూకోస్ చేరాలి అంటే కణ పోరా పైన ఉండే రిసెప్టార్స్ మార్పులు తీసుకొచ్చి బ్లడ్ లో ఉండే గ్లూకోస్ కణంలోకి వెళ్లేలా చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని ఎప్పుడు 

కంట్రోల్ లో ఉంచేలా చేస్తుంది. ఇక చివరిగా ఐదవది మలేరియా వైరస్ నీ చంపడానికి మారేడుఫలం అద్భుతంగా పనిచేస్తుందని నిరూపించారు.

                   కాబట్టి ఈ మారేడు ఫలాన్ని రక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.

Leave a Comment

error: Content is protected !!