Reduces Nerve Weakness Controls BP Diabetes

ఈ ఒక్క ఆకు వాడితే చాలు పక్షవాతం, డయాబెటిస్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి…

ఎక్కువమందికి  మరణానికి కారణం రక్తం గడ్డ కట్టడం ఆ రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెలో ఉన్న సన్నటి రక్తనాళాల మధ్యలో అడ్డుపడతాయి. దీనివల్ల రక్తప్రసరణ ఆగిపోయి లేక గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మెదడులో సూక్ష్మ రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ,పెరాలసిస్ లాంటి వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి రక్తపు గడ్డలు కట్టడం వల్లే ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దీని నుండి బయటపడడానికి ముందు జాగ్రత్తగా ఇతర దేశాల్లో అయితే 20, 25 సంవత్సరాల వయసు నుంచి ఆస్ప్రిన్ టాబ్లెట్స్ వాడడం మంచిదని అలాగే రక్తాన్ని గడ్డలు కట్టకుండా పలుచగా చేస్తుంది.

              ఇలాంటి టాబ్లెట్స్ ని మనదేశంలో ఎకోస్పిన్ అని  డాక్టర్లు కొంచెం బి.పీ ఎక్కువ ఉన్న గుండె జబ్బులు ఉన్న వీటిని లైఫ్ టైం వాడాలని చెబుతున్నారు. మరి రక్తం గడ్డలు కట్టడం అనేది అంత ప్రమాదకరం. రక్తం గడ్డలు కట్టకుండా ఉండడానికి నేచురల్ గా చూస్తే ఒక ముఖ్యమైన ఆకు ఉంది. అదే రాకెట్ ఆకు దీనిని పుదీనా వాడినట్టు వాడితే సరిపోతుంది. సలాడ్స్ లో స్మూతీస్ లో వాడుకోవచ్చు ఈ ఆకు మెదడు లోనూ గుండె లోను రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. 2022 సంవత్సరంలో నార్వే వారు చేసిన పరిశోధన ద్వారా ఎతిరోక్లిరోసిస్ అంటే రక్తనాళాలు పూడికలు రాకుండా ఉండడం.

                      ఈ స్థితి నుంచి రక్షించడానికి రాకెట్లు లీఫ్ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పారు. ఒక పరిశోధన 2019లో యూనివర్సిటీ ఆఫ్ రెడీ u.k వారు స్పెషల్ గా దీనిమీద పరిశోధన చేసి ఈ రాకెట్ లీఫ్ ఘాటుగా ఉంటుందని దీనిలో పాలీ గ్లైకోసీటెడ్ ఫ్లేవన్స్ ఉండటం వల్ల రక్తం లోని ప్లేట్ లెట్స్ అన్ని దగ్గరకు చేరి గడ్డ కట్టకుండా ఆపడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని నిరూపించారు. రాకెట్ లీఫ్ లో నైట్రెట్,  నైట్రైట్ ఉండడం వల్ల ఘాటుగా ఉంటాయి. ఇందులో ఉండే గ్లూకో సైనోలెట్స్ ముఖ్యంగా మజిల్ సెల్స్ లోకి గ్లూకోజ్ వెళ్లేలా చేసి రక్తంలో చక్కెర స్థాయి తగ్గించడానికి, టైప్ టు డయాబెటిస్ రావడానికి కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది.

                          ఒవరిస్ లో నీటి బుడగలు రాకుండా చేయడానికి ఈ ఆకులు వాడుకోవడం చాలా మంచిది. షుగర్ రాకుండా ఆపడానికి ఈ ఆకు ఉపయోగపడుతుంది. మరి దీనిని శీతాకాలంలోనే బాగా విరి విరిగా పండించుకోవచ్చు. నేను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. దీని విత్తనాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి.

Leave a Comment

error: Content is protected !!