Reduces Stress Controls Negativity Get Good Sleep in Secs

లెమన్ బామ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ …..

 పుదీనా జాతికి చెందిన లెమన్ బామ్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా మూడు లాభాలను ఇస్తుంది. అవి నిద్ర బాగా గాఢంగా పట్టడానికి, స్ట్రెస్ తగ్గించడానికి డిప్రెషన్ నుంచి బయట పడేయడానికి, పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పి తగ్గించడానికి ఈ లెమన్ బామ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ లెమన్ బామ్ విత్తనాలు ఆన్లైన్లో దొరుకుతాయి. వాటిని తెచ్చుకుని చల్లుకుంటే మొక్కలు వస్తాయి. వీటికి లెమన్ బామ్ ఎందుకు పేరు వచ్చింది అంటే వీటి ఫ్లేవర్ గాని స్మెల్ గాని లెమన్ టైపు ఉంటుంది. కాబట్టి లెమన్ బామ్ అన్నారు. ఈ లెమన్ బామ్ ని ఉపయోగించడం ద్వారా నిద్రకి ఎలా ఉపయోగపడుతుంది అని 2006 లో జర్మనీ వారు పరిశోధన చేశారు.

             918 మంది 12 సంవత్సరాల వయసు వారిని తీసుకున్నారు. వీళ్ళకి రెగ్యులర్గా ఈ లెమన్ బామ్ ని అందించారు. వీళ్ళకి 81% బాగా నిద్ర  పోవడం జరిగింది. ఈ లెమన్ బామ్ ఆకుల్ని ఎలా వాడుకోవాలి అంటే కొన్ని ఆకులు తీసుకుని నీళ్లలో మరిగించి ఆ నీళ్లను తాగొచ్చు. లేదా  కొన్ని ఆకులను తీసుకుని గ్రైండ్ చేసుకుని కూడా తాగొచ్చు. మూడో రకం ఈ లెమన్ బామ్ ఆకుల్ని ఎండబెట్టేసి ఆ పౌడర్ని వాటర్ లో కలుపుకొని తాగవచ్చు. ఇక రెండవది స్ట్రెస్, నెగటివ్ థాట్స్ ని రెండిటిని తగ్గించడానికి ఈ లెమన్ బామ్ ఉపయోగపడుతుందని 2004 లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ అంబ్రియా UK దీనిని పరిశోధన చేశారు.        

 18 మందిని తీసుకున్నారు

            వీళ్ళకి టూ స్పూన్స్ లెమన్ బామ్ రసాన్ని ఏడు రోజులు పాటు తాగించారు. ఏడు రోజుల్లోనే వీళ్ళకి నెగటివ్ థాట్స్ తగ్గడం, స్ట్రెస్ తగ్గడం, కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవడం జరిగిందని UK వారు నిరూపించారు. 2017 సంవత్సరంలో చూరజ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇరాన్ వారు వందమంది ఆడపిల్లకి పీరియడ్స్ టైం లో పెయిన్ వచ్చే వాళ్ళకి నొప్పిని తగ్గించడానికి ఈ 100 మంది మీద మూడు నెలల పాటు పరిశోధన చేశారు. ఇందులో ఉండే ఫ్లవనోయిడ్స్, కెమికల్ కాంపౌండ్స్ కానీ స్త్రీలకు ఈ బెనిఫిట్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. డైజేషన్ ఎంజైన్స్ యొక్క సెక్రిషియన్ ని బాగా పెంచడానికి ఈ లెమన్ బామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది.

              ఈ ఆకు వల్ల ఇలాంటీ చక్కటి ఫలితాలను ఎన్నో పొందవచ్చు.

Leave a Comment

error: Content is protected !!