Regrow hair naturally in 3 weeks

జుట్టు నల్లగా దట్టంగా పొడవుగా పెంచి అద్భుతమైన రెమిడీ ఇరాక్ సైంటిస్టులు తెలిపిన సిక్రెట్స్

జుట్టు పలచబడి పోవడం,    దువ్వెన పెడితే జుట్టు ఊడి రావటం,  స్నానం  చేసినప్పుడు బాత్రూం లో వెంట్రుకలు రాలిపోతూ  ఉండటం జరుగుతుంది.  జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉండటం వలన ఎలా జరుగుతుంది.  జుట్టు కుదుళ్లు బలహీనపడి, జుట్టుకు కావలసిన పోషకాలు లభించక  జుట్టు రాలడం  ఎక్కువగా జరుగుతుంది. బ్యాటరీ చేసినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.  ఒక   గుప్పెడు మందార ఆకులను  తీసుకుని శుభ్రంగా కడిగి   మిక్సీ జార్లో వేసుకోవాలి. 

       తర్వాత దీనిలో ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి.  మీడియం సైజు లో ఉండే ఉల్లిపాయలు రెండు తీసుకొని పొట్టుతీసి  కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇరాక్ సైంటిస్ట్ 2002వ సంవత్సరంలో ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, అమ్మోనియా జుట్టు రాలడం తగ్గించి  జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ చర్మం కింద ఉండే కొలాజిన్ మెస్  ను పాడవకుండా రక్షించి  ఉండే  కణాలను యాక్టివేట్ చేసి ఒక వెంట్రుక ఊడిన దగ్గర నాలుగు వెంట్రుకలు వచ్చేలాగా చేస్తుంది.

        ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, అమోనియా జుట్టుకు కావలసిన వాటిని తగిన మోతాదులో అందించడంలో చాలా బాగా సహాయపడుతాయి.  సల్ఫర్ రక్త ప్రసరణను బాగా చేయడంలో సహాయపడుతుంది. తర్వాత  వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఫేస్ట్ ఒక  బౌల్లోకి తీసుకొని రెండు చెంచాల బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఒక గంట పాటు ఆరనివ్వాలి.  తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హోమ్ మేడ్ షాంపూ తో తలస్నానం చేయాలి. 

        ఇలా వారానికి ఒకసారి రెండు నుంచి మూడు నెలల పాటు చేసినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  ఈ ప్యాక్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మందార  ఆకులు జుట్టు కుదుళ్లు  నుండి జుట్టు కుదుళ్ళు  బలంగా చేయడంలో   సహాయపడతాయని సైంటిఫిక్ నిరూపించబడినది. వెల్లుల్లి రెబ్బలు జుట్టు రాలడాన్ని తగ్గించి  స్కాల్ప్ కింద  దగ్గర ఉన్న కణాలు యాక్టివేట్ చేసి జుట్టు పెరగడంలో   సహాయ పడతాయి. ఉల్లిపాయ కూడా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయం చేస్తుంది.  ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారై జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!