Remedy Cough Cold Immunity Booster

 ఆగకుండా వస్తున్న దగ్గు, జలుబు, గొంతులో గరగర నిమిషాల్లో మాయం

వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో  ఇబ్బంది పడుతూ ఉంటారు. హాస్పిటల్కి తిరిగినా సరే పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ చిట్కాను ట్రై చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతులో గరగర వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. ఈ చిట్కా తయారుచేసుకోవడానికి మనకు కావలసింది 100 గ్రాముల అల్లం,  400 గ్రాముల బెల్లం, అరచెంచా వాముపొడి, చెంచా మిరియాలపొడి, కొంచెం నెయ్యి. 

       100 గ్రాముల అల్లం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంట మీద లైట్ గా కాల్చుకోవాలి. తర్వాత పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని మిక్సీ పట్టుకున్న అల్లం పేస్టు వేసుకోవాలి. దానిలో నాలుగు వందల గ్రాములు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత దీనిలో రెండు చెంచాల నీళ్లు వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. దగ్గర పడేటప్పుడు అరచెంచా వాముపొడి, ఒక చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. 

       దగ్గర పడి స్టవ్ ఆఫ్  చేసే ముందు కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దీనిని వేసి బాగా  సమానంగా పరచుకోవాలి.  దీన్నే అల్లం మూలప  అంటారు. చిన్నచిన్న   గోలీలు కూడా చేసుకోవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు వీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున ఒకటి తీసుకోవడం వలన ఈ సమస్యలు అన్నీ తగ్గుతాయి. అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేటట్లు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 

      శరీరంలో కఫం నివారించడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.  నోటి దుర్వాసన సమస్యలు తగ్గిస్తుంది.  సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి రక్షిస్తుంది. అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి, జలుబు, దగ్గు, గొంతులో గరగర,  గొంతు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు మనం తయారుచేసుకున్న పదార్ధాన్ని  అల్లం ములక అంటారు. అల్లం  మూలప  బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది మార్కెట్లో దొరికే ఉపయోగించడం కంటే ఇంట్లో తయారు చేసుకునే ఉపయోగించడం మంచిది. చిన్నపిల్లలు కారణంగా ఉంది మండుతుంది అని తినడం మానేస్తారు. వారికి కొంచెం పంచదార పౌడర్ చేసి దానిలో ఈ ఉండలను దొర్లించి ఇచ్చినట్లయితే ఇష్టంగా తింటారు.

Leave a Comment

error: Content is protected !!